Rana daggubati : రానా దగ్గుబాటి విరాట పర్వం రిలీజ్ డేట్ ఫిక్స్..ఇన్ని సినిమాలకంటే ఇదే హైలెట్ ..!

Advertisement
Advertisement

Rana daggubati : రానా దగ్గుబాటి వేణు ఊడుగుల దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా విరాట పర్వం. ఫిదా బ్యూటీ సాయిపల్లవి.. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా విరాట పర్వం నక్సల్ బ్యాగ్రౌండ్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా క్రైసిస్ నేపథ్యంలో చిత్రీకరణ దశలో ఉండగా సినిమా ఆగిపోయింది. కాగా లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ టాకీపార్ట్ ని కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలని జరుపుతున్నారు.

Advertisement

rana-daggubati-virataparvam release date fixed for rana daggubati virataparvam movie

ఇక ఇప్పటికే విరాట పర్వం సినిమా నుంచి రిలీజ్ చేసిన రానా.. సాయి పల్లవి.. ప్రియమణి పోస్టర్స్ సినిమా మీద ఆసక్తిని రేకెత్తించాయి. కంప్లీట్ నేరచుల్ లుక్స్ లో మేకప్ లేకుండా సినిమాని తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక రానా గాని సాయి పల్లవి, ప్రియమణి గాని ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయలేదు. అయితే ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమాతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు వేణు ఊడుగుల. టాలెంటెడ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

Advertisement

Rana daggubati : రెండు సినిమాలతో రాబోతున్న రానా దగ్గుబాటి..!

ఇంతటి టాలెంటెడ్ డైరెక్టర్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో విరాట పర్వం సినిమాని రూపొందిస్తుండంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా తాజాగా విరాట పర్వం సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ తాజాగా వెల్లడించారు.  ఈ సినిమాని ఏప్రిల్ 30 న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.  రిలీజ్ డేట్ తో పాటు పోస్టర్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఇక రానా నటించిన పాన్ ఇండియన్ సినిమా అరణ్య మార్చ్ 26 న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.