Alia Bhatt : అలియాతో చాలా కష్టం..రాత్రి నాకు నిద్రలేకుండా చేస్తోందన్న రణబీర్ కపూర్

Authored By mallesh | The Telugu News | Published on: September 27, 2022, 5:30 pm

Alia Bhatt : బాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఎప్పుడు ఏ వార్త వచ్చిన అది సంచలనమే అవుతుంది. ఎందుకంటే వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వలన కొన్ని వేల జీవితాలు ఆధారపడి జీవిస్తాయని మీలో ఎవరికైనా తెలుసా. చాలా మందికి తెలియకపోవచ్చు. జర్నలిజంలో హీరోయిన్స్ బెడ్ రూం మ్యాటర్స్, పర్సనల్ మ్యాటర్స్, గాసిప్స్ మీద కొన్ని వార్తా పత్రికలు, వెబ్ సైట్స్, బ్లాగ్స్, మ్యాగ్జైన్స్ కూడా రన్ అవుతుంటాయి.

Alia Bhatt : అలియాలో ఈ యాంగిల్ కూడా ఉందా..

బాలీవుడ్ లో ప్రస్తుతం అలియా భట్ , రణబీర్ కపూర్ జంట గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని ఎవరికీ తెలిదు. ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. వారు షాక్ నుంచి కోలుకోవడానికి కొంచెం కూడా టైం ఇవ్వకుండా ఆ వెంటనే పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. వెనువెంటనే పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, పెళ్లయిన రెండు నెలలకే తాను గర్భవతిని అంటూ అలియా బాంబ్ పేల్చింది. దీనికి తోడు బేబి బంప్‌తో దిగిన పిక్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర మూవీ విడుదలై డివైట్ టాక్ సొంతం చేసుకుంది.

Ranbir Kapoor About Alia Bhatt What She Usually Do In Night Time

Ranbir Kapoor About Alia Bhatt What She Usually Do In Night Time

అయినప్పటికీ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బాలీవుడ్ పరువు నిలబెట్టింది. ఇదిలాఉండగా రణబీర్ తన భార్య అలియా అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘అలియాతో బెడ్ షేర్ చేసుకోవడం చాలా కష్టం..ఆమె వివిధ యాంగిల్స్ లో పడుకుంటుందని.. దీంతో బెడ్ మొత్తం ఆమెనే కవర్ చేస్తుంది.. ఆమె భంగిమల వలన నాకు బెడ్‌లో చోటు లభించడం లేదు. ఏదో ఒక మూల పడుకోవాల్సి వస్తుంది. లేదంటే సోఫాలోనే పడుకోవాలి. నాకు ప్రశాంతంగా లేకపోతే నిద్రరాదు.. ఈ విధంగా అలియా నాకు ప్రతీ రోజు రాత్రి నిద్ర లేకుండా చేస్తుంది’ అంటూ కామెంట్స్ చేశాడు.ఇవి కాస్త బీటౌన్‌లో వైరల్ అవుతున్నాయి.

mallesh

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp