Rashi Khanna : డిఫరెంట్ శారీలో.. తొడలు చూపి కాక పుట్టిస్తున్న రాశి ఖన్నా.. ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rashi Khanna : డిఫరెంట్ శారీలో.. తొడలు చూపి కాక పుట్టిస్తున్న రాశి ఖన్నా.. !

Rashi Khanna : బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి ఖన్నా.. ‘ఊహలు గుస గుసలాడే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఈ భామ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది ఈ సుందరి. ప్రజెంట్ ఈ అమ్మడు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.రాశి ఖన్నా ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :22 December 2021,6:20 pm

Rashi Khanna : బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి ఖన్నా.. ‘ఊహలు గుస గుసలాడే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఈ భామ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది ఈ సుందరి. ప్రజెంట్ ఈ అమ్మడు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.రాశి ఖన్నా ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

ఈ సంగతి అలా ఉంచితే.. రాశి ఖన్నా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.బ్లాక్ కలర్ శారీలో అలా కొంటెగా చూస్తూ అందాలన్నీ బయట పెట్టేసి కుర్రకారుకు కాక పుట్టిస్తోంది బ్యూటిఫుల్ రాశి ఖన్నా.

rashi khanna shared her atest photos in twitter

rashi khanna shared her- atest photos in twitter

Rashi Khanna : అలా అందాలన్నీ ‘రాశి’గా పోసి.. చూపిస్తున్న హీరోయిన్..

సదరు ఫొటోల్లో రాశి ఖన్నా.. డిఫరెంట్ బ్లాక్ శారీ ధరించి ఉంది. ఎద, నడుము అందాలతో పాటు తొడలు కూడా చూపుతూ రాశి ఖన్నా కైపెక్కిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఈ భామ ‘పక్కా కమర్షియల్, థాంక్యూ’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. మారుతి డైరెక్షన్‌లో గతంలో ‘ ప్రతి రోజూ పండగే’ చిత్రంలో ‘ఏంజెల్ ఆర్న’గా నటించిన రాశి.. ఈసారి ‘పక్కా కమర్షియల్’ సినిమాలో లాయర్‌గా నటిస్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది