Rashmi And Varshini : రెచ్చిపోయిన రష్మీ, వర్షిణి.. బుల్లి నిక్కర్ చుపిస్తూ ఇంత తగ్గించుకొని వ‌చ్చా వర్షిణి.. వైర‌ల్ వీడియో

Advertisement
Advertisement

Rashmi And Varshini  ఓంకార్ షోలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బుల్లితెర మీద ఎంటర్టైన్మెంట్ షోలను ఇంతగా పాపులర్ చేసిందో ఓంకార్. మాయాద్వీపం, ఆట అంటూ రకరకాలుగా ప్రయోగాలు చేశారు. స్టేజ్ మీదే  ఏడుపులు, పెడబొబ్బులు, కాళ్లు మొక్కడం వంటివి చేయడం ఆయనే మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు కొత్తగా తన పంథా మార్చాడు. పులిహోర కలపడం కూడా ప్రారంభించారు. మాస్ డ్యాన్సులు, ఎక్స్ పోజింగ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లను వదలుతున్నారు. సెలెబ్రిటీలను తన దైన శైలిలో ఆడుకుంటున్నారు.

Advertisement

Rashmi And Varshini In Omkar Sixth Sense 4

ఓంకార్ చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన రష్మిని వర్షిణి : Rashmi And Varshini

తాజాగా ఓంకార్ సిక్స్త్ సెన్స్ షోలో రష్మీ, వర్షిణి Rashmi And Varshini గెస్టులుగా వచ్చారు. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో రష్మీ, వర్షిణి రెచ్చిపోయారు. మాస్ స్టెప్పులతో ఇరగదీశారు.  ఇక రష్మీని తన పొగడ్తలతో ఓంకార్ అంత ఎత్తున కూర్చోబెట్టేశారు. వన్ సెకన్ అంటూ ఈ ఇద్దరినీ  అంతే టెన్షన్ పెట్టేశారు. కానీ మంచిగా డ్యాన్స్  వేశారని సంతృప్తి చెందిన ఓంకార్.. రష్మికి హింట్ ఇచ్చి హెల్ప్ చేసినట్టు కనిపిస్తోంది.

Advertisement

Rashmi And Varshini In Omkar Sixth Sense 4

అయితే ఓంకార్ చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన రష్మిని వర్షిణి Rashmi And Varshini వద్దని వారించింది. ఇది ఆయన షో..  ఆయన మాటలు నమ్ముతావా? అని రష్మిని వర్షిణి హెచ్చరించింది. ఇవే తగ్గించుకుంటే మంచిది అని వర్షిణికి  ఎడిటింగ్‌లో కౌంటర్ వేశారు. ఇంకా ఏం  తగ్గించుకోవాలి.. ఇప్పటికే ఇంత తగ్గించుకుని వేసుకుని వచ్చాను  అని తన బుల్లి నిక్కర్‌ను చూపించింది వర్షిణి. మొత్తానికి వర్షిణి మాత్రం దుమ్ములేపేసింది. డ్యాన్స్ రాదని అనుకున్న వర్షిణి.. మాస్ స్టెప్పులతో ఇరగదీసింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> కోట శ్రీనివాస రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. టాలీవుడ్ హీరోలు నిజంగా అలాంటివారా..!

ఇది కూడా చ‌ద‌వండి ==> కార్తీకదీపంలో డాక్టర్ బాబుకు అలా చాన్స్ వచ్చిందా?.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన డైరెక్టర్..!

ఇది కూడా చ‌ద‌వండి ==> కత్తి మహేష్ అందుకే చనిపోయాడా.. ఆక్సిజ‌న్‌, వెంటిలేట‌ర్ తొల‌గింపుపై అనుమానాలు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> కోవై స‌ర‌ళ ఇన్నేళ్లయినా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

22 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.