Rashmi Gautam : బాత్ టబ్బులో యాంకర్ రష్మీ.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కడం ఖాయమే

Authored By aruna | The Telugu News | Published on: August 27, 2023, 1:00 pm

Rashmi Gautam  : యాంకర్ రష్మీ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. సిల్వర్ స్క్రీన్ మీద రష్మీ అందాలు చూసి చాలా కాలమే అవుతోంది. రష్మీ ఎక్కువగా సినిమాలను చేయడం లేదు. తన ఫోకస్ అంతా బుల్లితెర మీదే ఉంటుంది. భోళా శంకర్ సినిమాలో పాటలో రెండు మూడు స్టెప్పులు, ఒక సీన్లో కనిపిస్తుంది. చిరంజీవి కోసమే ఆ పాత్ర, ఆ సినిమాను ఓకే చేసినట్టుగా కనిపిస్తోంది. కానీ రష్మీ అలాంటి పాత్రను చేయడం ఆమె అభిమానులకు అంతగా నచ్చలేదనిపిస్తోంది. అభిమానులకే కాదు ఆమెకు కూడా అంతగా నచ్చలేదనిపిస్తోంది.

ఇక ఇప్పుడు బాయ్స్ హాస్టల్ అనే చిత్రంలో నటించింది. కన్నడలో హిట్ అయిన సినిమాను తెలుగులో డబ్ చేశారు. అయితే అక్కడ వేరే హీరోయిన్ వేసిన ఆ పాత్రను ఇక్కడ రష్మీతో మళ్లీ షూట్ చేయించారు. సినిమాలోయాడ్ చేశారు. ఇందులో రష్మీ అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. బాయ్స్ హాస్టల్ సినిమాలో మధ్య మధ్యలో రష్మీ అందాలు అలా వచ్చి ఇలా వెళ్తుంటాయి. బాత్ టబ్బులో రష్మీ వెండితెరపై అందాలను చూపిస్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇప్పుడు రష్మీ షేర్ చేసింది.

Rashmi Gautam Bath Tub Pic For Boys Hostel Movie

Rashmi Gautam Bath Tub Pic For Boys Hostel Movie

బాయ్స్ హాస్టల్ సినిమాకు మంచి రివ్యూలు, ప్రశంసలు వస్తున్నాయట.. అందుకు తనకు సంతోషంగా ఉందట.. ఈ ఫోటోలు బాయ్స్ హాస్టల్ సెట్‌లోనివే అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. ఇక ఇలా బాత్ టబ్బులో రష్మీ కనిపించడంతో నెటిజన్లు ఉడికిపోతోన్నారు. బాయ్స్ హాస్టల్ సినిమా చూడని వారికి నెట్టింట్లోనే ట్రీట్ ఇస్తోంది రష్మీ. ఇలా రష్మీ గౌతమ్ అందాల విందు ఇప్పుడు నెట్టింట్లోహాట్ టాపిక్ అవుతోంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp