Rashmi Gautam : చీర‌క‌ట్టులో హోయ‌లు పోతూ ర‌చ్చ లేపిన ర‌ష్మీ గౌత‌మ్.. ఇలా మాయ‌జేస్తే క‌ష్టం సుమీ!

Authored By Sam C | The Telugu News | Published on: July 30, 2022, 10:20 pm

Rashmi Gautam : యాంకర్‌ రష్మీ గౌతమ్‌.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ యాంకర్‌గా దూసుకుపోతుంది. అన‌సూయ కూడా జ‌బ‌ర్ధ‌స్త్ నుండి త‌ప్పుకోవ‌డంతో ఈ అమ్మ‌డికి క్రేజ్ బాగా పెరిగింది. ప్ర‌తి షోలో ర‌ష్మీనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్‌ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్‌ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్‌ కాలేదు. గతంలో సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలను ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. తామిద్దరం మంచి ఫ్రెండ్స్‌ అని పలుమార్లు చెప్పుకొచ్చింది.

Rashmi Gautam : ర‌ష్మీ మాయ‌

ర‌ష్మీ గౌత‌మ్ యాంక‌ర్‌గానే కాకుండా సామాజిక స‌మ‌స్య‌ల‌పై కూడా స్పందిస్తుంటుంది. మూగజీవాలు ఏ రూపంలో హింసకు గురైనా రష్మీ సహించరు. యానిమల్ లవర్ గా ఆమె దీనిపై చాలా కాలంగా పోరాడుతున్నారు. కుక్కలతో పాటు ఇతర జంతువులను ఎవరైనా హింసించినట్లు తెలిస్తే ఆమె సహించరు. నేరస్థులపై సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేస్తారు.సమయం దొరికినప్పుడల్లా ఆమె వీధి కుక్కలకు ఆహారం పెడతారు. అలాగే జంతువులపై ప్రేమ కలిగి ఉండాలని సాధారణ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంటారు.

rashmi gautam bautiful saree looks

rashmi gautam bautiful saree looks

సోష‌ల్ మీడియాలోను ర‌ష్మీ గౌత‌మ్ హంగామా మాములుగా ఉండ‌దు. ఈ అమ్మ‌డు చీర‌క‌ట్టులో తెగ హోయ‌లు పోతూ రెచ్చ‌గొడుతూ ఉంటుంది. తాజాగా ర‌ష్మీ గౌతమ్ వైట్ శారీలో ఏంజెల్ లుక్‌లో క‌నిపిస్తూ రెచ్చ‌గొడుతుంది. కేక పెట్టించే అందాల‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. అమ్మడి పిక్స్ పై క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్మీ గౌతమ్ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఒక ప్రక్క సోషల్ మీడియా ద్వారా యానిమల్ ప్రొటెక్షన్ పై పోరాడుతున్న రష్మీ యాంకర్ గా బుల్లితెరపై దూసుకుపోతుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ప్రత్యేక బుల్లితెర ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు. హీరోయిన్ గా మాత్రం రష్మీ జోరు తగ్గింది

Sam C

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp