Rashmi gautam : రష్మీ గౌతం లోనే ఆ ముగ్గురు ఉన్నారు.. వెతుక్కోవాల్సింది మనమే ..!
Rashmi gautam : రష్మీ గౌతం లో ఉన్నతన అందాలని చూడటానికి రోజు రోజుకి రెండు కళ్ళు చాలటం లేదు. ఒక్కో యాంగిల్ లో ఒక్కోలా కనిపిస్తోంది. సరిగ్గా వెతుక్కోవాలే గాని రంభ.. ఊర్వశీ.. మేనక లు రష్మీ గౌతం లోనే కనిపిస్తున్నారు. ఇంత అందం తో రష్మీ గౌతం అందాల విందు ఇస్తుంటే పస్తులుండాలని అనుకునేదెవరు. హీరోయిన్స్ మీద దర్శకేంద్రుడు వేసే పళ్ళన్ని ఇప్పుడు రష్మీ గౌతం మీద వేస్తే ఎంత బావుండు అని ఫ్యాన్స్ చెవులు కొరుక్కుంటున్నారట.

Rashmi Gautam has earned a craze among the audience
Rashmi gautam : ఒక్క సినిమా రష్మీ గౌతం తో చేయమని ఆ దర్శకుడుని బ్రతిమాలుకోవాల్సిందేనా ..?
రష్మీ గౌతం హీరోయిన్ గా కూడా ప్రేక్షకుల్లో క్రేజ్ ని సంపాదించుకుంది. బోల్డ్ క్యారెక్టర్స్ కి సై అంటుంది. అలాంటీప్పుడు శ్రీదేవి నే అతిలోక సుందరిగా మార్చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి ఒక్క సినిమా అయినా రష్మీ గౌతం చేయాలని అభిమానులు బ్రతిమాలుకుంటున్నారట. తాజా గా సోషల్ మీడియాలో రష్మీ గౌతం షేర్ చేసిన బ్లూ డ్రస్ ఫొటోస్ చూస్తే మతిపోయి గతి తప్పుతున్న నెటిజన్స్ బాధలు చెప్పడం కష్టం అవుతోందట.

Rashmi Gautam has earned a craze among the audience

Rashmi Gautam has earned a craze among the audience

Rashmi Gautam has earned a craze among the audience