Rashmi Gautam : పరదాల చాటున రష్మి.. అలా చూస్తే ఎలా అమ్మడంటూ ఫ్యాన్స్..!
ప్రధానాంశాలు:
Rashmi Gautam : పరదాల చాటున రష్మి.. అలా చూస్తే ఎలా అమ్మడంటూ ఫ్యాన్స్..!
Rashmi Gautam : బుల్లితెర మీద జబర్దస్త్ షో యాంకర్ గా అదరగొడుతున్న రష్మి గౌతం Rashmi Gautam అటు షో చేస్తూనే ఫోటో షూట్స్ విషయంలో అసలు తగ్గట్లేదు. లేటెస్ట్ గా అమ్మడు పరదాల అదే కర్టెన్ వెనక నుంచి చూస్తూ తన లుక్స్ తోనే కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టేస్తుంది. రష్మి ఈ చాటు మాటు చూపులతో ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Rashmi Gautam జబర్దస్త్ యాంకర్ గా తన సుస్థిర స్థానాన్ని..
జబర్దస్త్ యాంకర్ గా తన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అమ్మడు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా తన ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. ఇక ఫోటో షూట్స్ అంటే అందరు గ్లామర్ షో చేస్తారు కానీ రష్మి మాత్రం తన ఓర కళ్లతో కవ్విస్తుంది. జస్ట్ రష్మిని అలా చూస్తూ కాలం గడిపేయొచ్చు అనేలా ఉంటుంది అమ్మడు.
ఏది ఏమైనా అమ్మడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను సూపర్ ఎంటర్టైన్ చేస్తుంది. రష్మి ఈమధ్య సినిమాలు తగ్గించింది కానీ అమ్మడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. Rashmi Gautham, Rashmi, Rashmi Photoshoot, Jabardasth