Home » Entertainment » Rashmi Gautam Latest Pink Saree Pics Goes Viral
Entertainment

Rashmi Gautam: రష్మీ గౌతమ్ ని మీ డ్రీం గర్ల్ గా ఫీలయ్యేవాళ్ళు ఈ లేటెస్ట్ పింక్ శారీ పిక్స్ చూడండి చాలు

Authored By
vamana sai
The Telugu News | Updated on: August 15, 2021, 10:30 pm
Advertisement

Rashmi Gautam: యాంకర్, హీరోయిన్ రష్మీ గౌతమ్ కి దేశ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. ఓ వైపు బుల్లితెర మీద ఢీ, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలతో బిజీగా ఉంటూనే సినిమాలలో కూడా హీరోయిన్ గా చేస్తూ సత్తా చాటుతోంది. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ప్రస్తుతం రష్మీ గౌతమ్ కి క్రేజ్ అండ్ పాపులారిటీ ఉంది. కేవలం బుల్లితెర మీదే తన సంపాదన లక్షల్లో ఉంది. ఆ రకంగా రష్మీ గౌతమ్ అన్నీ రకాలుగా పాపులారిటీని దక్కించుకుంది. ఇక బుల్లితెర మీద చేస్తున్న షోస్ లో భాగంగా ఆమె ఎప్పటికప్పుడు తాజా ఫొటో షూట్స్ చేస్తోంది.

Advertisement

rashmi-gautam-latest pink saree pics goes viral

అంతేకాదు ఆ తాజా ఫొటోస్ అన్నిటిని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకి షేర్ చేస్తోంది. ఇలా షేర్ చేయగానే అలా వైరల్ చేసేస్తున్నారు రష్మీ గౌతమ్ అభిమానులు. ఇప్పుడు కూడా ఆమె షేర్ చేసిన పింక్ శారీ పిక్స్ చూస్తే ఎవరికైనా నిద్ర పట్టక అల్లాడిపోవాల్సిందే. అంతేకాదు ఆమెని డ్రీం గర్ల్ గా ఫీలయ్యే వాళ్ళు గనక ఈ పిక్స్ చూస్తే ఫ్యాన్స్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు. అంతగా తన లేటెస్ట్ పింక్ శారీ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Rashmi Gautam: ఈ మధ్య తన డాన్స్ పర్ఫార్మెన్స్‌తో తెగ హంగామా చేస్తోంది.

కాగా రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కి రెడీ కావాల్సి ఉంది. ఈ సినిమా కాకుండా మరికొన్ని సినిమాలు రష్మీ చేతిలో ఉన్నాయి. ఇక బుల్లితెర మీద స్పెషల్ ఈవెంట్స్, మరికొన్ని స్పెషల్ షోస్ తో అలరిస్తోంది. ఇక ఈ మధ్య తన డాన్స్ పర్ఫార్మెన్స్‌తో తెగ హంగామా చేస్తోంది. మాస్ స్టెప్పులతో దుమ్ము దులిపేస్తోంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> విష్ణుప్రియకు చేదు అనుభవం.. కారులో వెళ్తుండగా

ఇది కూడా చ‌ద‌వండి ==> హీరో హీరోయిన్లుగా మారబోతోన్న క్రేజీ జంట.. తెరపైకి యాంకర్ రష్మీ-సుధీర్!

ఇది కూడా చ‌ద‌వండి ==> జాతీయ జెండాను అవమానించిన రామ్ చరణ్? భగ్గుమంటున్న నెటిజన్లు?

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> తమన్నాకి అదంటే బాగా ఇష్టమట..నెలకి ఎన్నిసార్లు వెళుతుందో

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి