Rashmi Sudheer : హీరో హీరోయిన్లుగా మారబోతోన్న క్రేజీ జంట.. తెరపైకి యాంకర్ రష్మీ-సుధీర్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Sudheer : హీరో హీరోయిన్లుగా మారబోతోన్న క్రేజీ జంట.. తెరపైకి యాంకర్ రష్మీ-సుధీర్!

 Authored By bkalyan | The Telugu News | Updated on :15 August 2021,6:30 pm

Rashmi Sudheer బుల్లితెరపై క్రేజీ జంటగా మారింది సుధీర్ రష్మీ జోడి. గత ఎనిమిది తొమ్మిదేళ్లుగా జనాలను అలరిస్తూనే వస్తోంది ఈ జోడి. తామిద్దరి మధ్య ఏదో ఒక తెలియని బంధం ఉంది అనేట్టుగా జనాల్లో క్రియేట్ చేయగలిగారు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అంతా ఫిదా అయ్యారు. అప్పట్లో వీరి పెళ్లి ఈవెంట్లు ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. ఇప్పుడు అందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు.

Sudigali Sudheer Movie With Rashmi Gautam

Sudigali Sudheer Movie With Rashmi Gautam

హీరో హీరోయిన్లుగా మారబోతోన్న క్రేజీ జంట.. యాంకర్ రష్మీ-సుధీర్ Rashmi Sudheer

కానీ రష్మీ సుధీర్ Rashmi Sudheer రేంజ్‌లో మరేతర జోడీ కూడా క్లిక్ కాలేకపోయింది. అయితే సుధీర్ రష్మీ మధ్య ఏమీ లేదని తెలిసిందే. తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని, తెరపై ఏం చేసినా కూడా అది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే గానీ అంతకు మించి ఏమీ లేదని రష్మీ, సుధీర్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుధీర్ ఓ విషయాన్ని బయటపెట్టేశారు.

Sudheer And Rashmi Im Hyper Aadi Skit

Sudheer And Rashmi Im Hyper Aadi Skit

బెస్ట్ మూమెంట్ ఏంటి? ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏంటి? అని వచ్చే వారం ఎపిసోడ్‌లో రోజా అడిగినట్టుంది. దానికి సుధీర్ స్పందిస్తూ.. తామిద్దరం కలిసి తొమ్మిదేళ్లుగా ప్రయాణం చేస్తున్నాం.. ఇప్పుడు తామిద్దరం కలిసి ఓస్క్రిప్ట్ వింటున్నాం..సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.. అదే నాకు బెస్ట్ మూమెంట్ అని చెప్పుకొచ్చారు. మొత్తానికి వెండితెరపై ఈఇద్దరూ కనిపిస్తే అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

ఇది కూడా చ‌ద‌వండి ==> బిగ్‌బాస్‌లోకి పాపులర్ డ్యాన్స్ మాస్టర్ కపుల్ ఎంట్రీ..పోల్ పెట్టిమరీ లీక్ చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> తమన్నాకి అదంటే బాగా ఇష్టమట..నెలకి ఎన్నిసార్లు వెళుతుందో

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆహా ఏమీ అందం చీరకట్టిన చందమామ !!.. యాంకర్ విష్ణుప్రియ పిక్స్ వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> హైపర్ ఆదికి అవమానం.. స్టేజ్ మీదే బట్టలు చించేశారు !

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది