Rashmi gowtham : రష్మీ గౌతం రెడ్ డ్రెస్‌లో హాట్ లుక్స్.. హాట్ కామెంట్స్‌తో పిక్స్ వైరల్
Rashmi Gautam యాంకర్ కం హీరోయిన్ రష్మీ గౌతం Rashmi Gautam ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చెప్పడానికి కొన్ని సార్లు మాటలు రావు. తన మేకోవర్ ..ట్రెండీ డ్రెస్సింగ్‌తో రొమాంటిక్ లుక్స్ ఇస్తూ షేర్ చేసిన ఫొటోస్ చూస్తే అలా ఉండిపోవాల్సిందంతే. బుల్లి తెర మీద రష్మీ క్యూట్ లుక్స్‌తో ఎంత సందడి చేసి ఆకట్టుకుందో.. సోషల్ మీడియాలో గ్యాప్ ఇవ్వకుండా ఈ హాట్ బ్యూటీ షేర్ చేసే ఫొటోస్ చూస్తే కుర్రాళ్ళంతా అలా ఫ్రీజై పోతుంటారు. అభిమానులను అంతగా ఆకట్టుకుంటున్న రష్మీ తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో దిగిన లేటెస్ట్ ఫొటోస్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Rashmi Gautam Latest Red Dress pics viral
Rashmi Gautam : రష్మీ తాజా రెడ్ పిక్స్ గుండెల్ని పిండేసే అందంతో ఆకట్టుకుంటుంది.
రష్మీ Rashmi Gautam తాజా రెడ్ డ్రెస్‌లో పిక్స్ ఇలా పోస్ట్ చేసిందో లేదో షేర్‌లు …లైకులు.. కామెంట్లు మొదలైపోయాయి. క్యుట్ అండ్ రొమాంటిక్ లుక్స్‌తో రష్మీ గుండెల్ని పిండేసే అందంతో ఆకట్టుకుంటుంది. వెన్నెల్లో ఆడపిల్ల పేరుకు బదులు వెన్నెలో రష్మీ అనేట్టుగా రష్మీ తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రష్మీ బుల్లితెర మీద షోస్ చేస్తూనే ఇటీవల బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ గా ఉంది. థియేటర్స్ ఓపెన్ అయ్యాక రిలీజ్ చేస్తారా లేక ఓటీటీలో రిలీజ్ చేస్తారా చూడాలి. ఈ సినిమాలోని సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.