Rashmi Gautam : తండ్రి గురించి ఇలా మొదటిసారిగా చెప్పింది.. అందరినీ ఏడిపించిన రష్మీ గౌతమ్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 16, 2022, 8:30 pm

Rashmi Gautam : రష్మీ గౌతమ్ తన పర్సనల్ విషయాలను ఎంతో ప్రైవేట్‌గా ఉంచుకుంటుంది. ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత విషయాలను మీడియా ముందుకు తీసుకురాలేదు. తన పర్సనల్ విషయాల మీద ఎఫ్పుడూ స్పందించదు. అయితే రష్మీ పర్సనల్ లైఫ్ మీద ఎన్నో రూమర్లు వినిపిస్తుంటాయి. రష్మికి ఇది వరకే పెళ్లైయిందని, విడాకులు కూడా తీసుకున్నారంటూ ఇలా రకరకాల కథనాలు వస్తుంటాయి. ఇక రష్మీ పేరెంట్స్ విషయంలోనూ అలానే జరిగిందని అంటుంటారు. రష్మీ తల్లి సింగిల్ పేరంట్ అని తెలిసిందే. రష్మీని తన తల్లే పెంచింది. పోషించింది. రష్మికి తండ్రి లేడు. తండ్రి చనిపోయాడో.. లేదంటే.. వీరికి దూరంగా ఉంటున్నాడో తెలియదు.

కానీ మొత్తానికి రష్మీ, తన తల్లి మాత్రమే కలిసి ఉంటారు. వైజాగ్‌లో రష్మీ ఉంటుంది. ఆమె ఒడిశాకు చెందిన అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. మొత్తానికి రష్మీ మాత్రం చాలా కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చింది. ఒంటరిగానే కష్టపడింది. ఇప్పుడు తన తల్లిని ఎంతో బాగా చూసుకుంటోంది. అయితే తాజాగా రష్మీ ఎమోషనల్ అయింది. ఫాదర్స్ డే సందర్భంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఓ ఈవెంట్ చేయబోతోంది. ఫాదర్స్ డే సందర్భంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఓ షోను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కమెడియన్ల తండ్రులను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పవిత్ర, రష్మీ, వర్ష వంటి వారు ఎమోషనలయ్యారు.

Rashmi Gautam On Her Father In Sridevi Drama Company

Rashmi Gautam On Her Father In Sridevi Drama Company

అయితే ఇందులో రష్మీ తన తండ్రి గురించి పరోక్ష స్పందించింది. తన తండ్రి గురించి చెప్పడం ఇష్టం లేక, చెడుగా చెప్పలేక అలా వదిలేసినట్టు కనిపిస్తోంది. పేరెంట్స్‌లో చెడ్డ పేరెంట్స్ ఉంటారో లేదో నాకు తెలియదు.. అయినా సరే హ్యాపీ ఫాదర్స్ డే అంటూ రష్మీ స్టేజ్ మీదే ఎమోషనల్ అయింది. రష్మీ తన సింగిల్ పేరెంట్ కష్టాలను ఇది వరకే చెప్పేసింది. తనను తన అమ్మే పెంచింది.. పోషించిందని, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తనకు తెలియదని ఇది వరకు కొన్ని పండుగ ఈవెంట్లలలో రష్మీ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఫాదర్ సెంటిమెంట్‌తో ఏడిపించేలా ఉన్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp