Rashmi Gautam comments on sudigali sudheer
Sudigali Sudheer : బుల్లితెరపై క్రేజీ జంటలలో రష్మీ- సుడిగాలి సుధీర్ జంట ఒకటి. సుధీర్, రష్మీల లవ్ ట్రాక్‌కి పనిచెప్పాల్సిందే అన్నట్టుగా మసాలా దట్టిస్తుంటారు. దుమ్ము రేపే డాన్స్ పెర్ఫార్మన్స్ ల మధ్య రష్మీ, సుధీర్ రొమాన్స్ హైలెట్ గా నిలిచేది. రష్మీ-సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఓ రూమర్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దానిని ఈ కార్యక్రమం కోసం తెలివిగా వాడుకున్నారు. రష్మీతో సుధీర్ డాన్సులు, స్కిట్స్, పెళ్లిళ్లు.. ఒకటేమిటీ వీరిద్దరితో చేయాల్సిన ప్రయోగాలు మొత్తం చేశారు. అన్నీ సక్సెస్ అయ్యాయి. ఢీ షోలను ఈ జంట తెగ సందడి చేసే వారు. అయితే తాజా సీజన్‌కి రష్మీ, సుధీర్ లేని కారణంగా ఓ సెక్షన్ ఆడియన్స్ షోకి దూరం అయ్యారని మాత్రం అంచనా వేయవచ్చు.
సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్.. ఈ రెండు పేర్లు గురించి తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. వీరిద్దరి జోడీ జబర్దస్త్ ప్రోగ్రామ్ సహా ఇతర కార్యక్రమాల్లో చేసే సందడి మామూలుగా ఉండదు. వీరి జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అసలు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్.. తమ క్రేజ్‌ను బేస్ చేసుకుని తమ రెమ్యునరేషన్స్ పెంచాలని గట్టిగా కోరడంతో, జబర్దస్త్ నిర్వాహకులు వారిని పక్కన పెట్టారంటూ కూడా వార్తలు గట్టిగానే వినిపించాయి. అయితే ఏం జరిగిందో ఏమో కానీ.. మళ్లీ సుధీర్, రష్మీ గౌతమ్ జంట జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో సందడి చేయడానికి వచ్చేశారు. ఎక్స్‌ట్రా జబర్ద్‌దస్త్‌లో వీరి హంగామాను చూపిస్తూ స్టేజ్‌పై తెగ సందడి చేస్తున్నారు.
rashmi gautam satires on sudigali sudheer
తాజాగా ఎక్స్‌ట్రా జబర్ధస్త్ స్కిట్‌లో ఈ జంట చేసిన రచ్చ మాములుగా లేదు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ జోకర్ మాదిరిగా మారి తెగ సందడి చేశాడు. సుధీర్ ని బొమ్మ అని పరిచయం చేస్తూ గిఫ్ట్ గా ఇస్తాడు రాం ప్రసాద్. చిన్న పిల్లాడిలా మారి శ్రీను తెగ సందడి చేస్తాడు. అయితే బొమ్మతో డ్యాన్స్ చేయాలని రోహిణి ఆశ పడగా, ఎక్కడ నొక్కాలని అడగగా ఎక్కడ నొక్కిన చేస్తాడని రష్మిక అనడంతో నవ్వులు విరబూసాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. వీరి పర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
This website uses cookies.