Rashmi Gautam: వాళ్ళంతా కుళ్ళుకునే అందాలతో కొత్త ఫొటోస్ షేర్ చేసిన రష్మీ గౌతమ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmi Gautam: వాళ్ళంతా కుళ్ళుకునే అందాలతో కొత్త ఫొటోస్ షేర్ చేసిన రష్మీ గౌతమ్

Rashmi Gautam: రష్మీ గౌతమ్ తాజాగా కొన్ని ఫొటోస్‌ను షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా..రష్మీ దగ్గర కొన్నాళ్ళు స్పెషల్ క్లాసులకి వెళ్ళాలని. రష్మీ గౌతమ్ ఈ మధ్య బాగా గ్లామర్ పెంచేసింది. అంతకముందు ఉన్నదానికంటే నాలుగు రెట్లు తన అందాలతో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బుల్లితెర మీద, బిగ్ స్క్రీన్ మీద రష్మీకి గ్లామర్ బ్యూటీగా ప్రత్యేకమైన పేరుంది. ఓ ఏజ్ గ్రూప్ అబ్బాయిలైతే రష్మీ లాంటి అమ్మాయి […]

 Authored By govind | The Telugu News | Updated on :11 August 2021,8:30 am

Rashmi Gautam: రష్మీ గౌతమ్ తాజాగా కొన్ని ఫొటోస్‌ను షేర్ చేసింది. ఈ ఫొటో చూసిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా..రష్మీ దగ్గర కొన్నాళ్ళు స్పెషల్ క్లాసులకి వెళ్ళాలని. రష్మీ గౌతమ్ ఈ మధ్య బాగా గ్లామర్ పెంచేసింది. అంతకముందు ఉన్నదానికంటే నాలుగు రెట్లు తన అందాలతో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బుల్లితెర మీద, బిగ్ స్క్రీన్ మీద రష్మీకి గ్లామర్ బ్యూటీగా ప్రత్యేకమైన పేరుంది. ఓ ఏజ్ గ్రూప్ అబ్బాయిలైతే రష్మీ లాంటి అమ్మాయి తమ లైఫ్ పార్టనర్‌గా వస్తే చాలు మా జన్మ ధన్యం అని కోరుకుంటున్నారట.

rashmi gautam shared latest pics

rashmi-gautam-shared latest pics

బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది రష్మీ. ఇందులో సింగర్ గీతా మాధురి భర్త నందు హీరోగా నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రాయే రాయే అనే పాట బాగా క్రేజ్ తెచ్చుకుంది. బుల్లితెర మీద క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న రష్మీ గౌతమ్ అవకాశం వస్తే సినిమాలను వదలడం లేదు. ఇక బుల్లితెర మీదైనా, బిగ్ స్క్రీన్ మీదైనా తన గ్లామర్‌తో బాగా ఆకట్టుకుంటోంది.

Rashmi Gautam: రష్మీ గౌతమ్ గ్లామర్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తరగడం లేదు.

ఇందులో భాగంగానే రష్మీ గౌతమ్ తాజాగా కొన్ని లేటెస్ట్ ఫొటోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో చక్కగా చీర కట్టుకొని నడుమందాలను అలా అలా చూపిస్తూ అందరి గుండెలను పిండేస్తోంది. ఈ లేటెస్ట్ ఫొటోస్ చూసిన ఆమె అభిమానులు హ్యాపీగా ఫీలవుతుంటే కొంత మంది అమ్మాయిలు మాత్రం రష్మీ గౌతమ్ అందానికి కుళ్ళుకుంటున్నారట. ఇంత అందంగా ఎలా తయారవుతుంది. ఆ గ్లామర్ సీక్రెట్ ఏంటో ఆమె ఏమేమి ఫాలో అవుతుందో తెలుసుకోవడానికి అవసరమైతే తన వద్ద స్పెషల్ క్లాసులకి వెళ్ళాలనుకుంటున్నారట. ఏదేమైనా రష్మీ గౌతమ్ గ్లామర్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తరగడం లేదు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది