Rashmi Gautam : మగవాళ్లు మంచోళ్లు కాదు కాబట్టే రేపులు.. రష్మీ చేసిన పోస్ట్‌పై వివాదం..!
Rashmi Gautam : జబర్ధస్త్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న అందాల భామ రష్మీ గౌతమ్. నటిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత యాంకర్‌గా అదరగొడుతుంది. సోషల్ మీడియాలోను తన అందచందాలతో రచ్చ చేస్తుంటుంది.ఇక జంతు ప్రేమికురాలు అయిన రష్మీ కరోనా సమయంలో కుక్కలకు ఆహారం నీరు అందించి మానవత్వం చాటుకుంది. డాగ్స్ కు ఏదైనా ఆపద వస్తే వెంటనే రియాక్ట్ అవుతూ దానిని హింసించిన వారికి మాస్ వార్నింగ్ కూడా ఇస్తుంటుంది. సామాజిక సమస్యలు, మహిళల సమస్యలపై స్పందిస్తూ అందుకు కారణమైన వారిని కడిగిపడేస్తుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రకంపనలు రేపుతుంది.
ప్రముఖ రైటర్ రచెల్ మోరన్ రాసిన కోట్‌ని స్టోరీలో షేర్ చేస్తూ హాట్ టాపిక్ అయింది… ఇందులో వ్యభిచారం, మహిళల పేదరికానికి సంబంధించిన విషయం ఉంది. మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఫుడ్ పెట్టాలి, కానీ `డిక్ కాదు అని రచెల్ మోరన్ రాసిన కోట్‌ని మరో రైటర్ పంచుకోగా, ఆ స్క్రీన్ షాట్‌ని రష్మీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు రష్మీ చేసిన పోస్ట్ అందరిలో లేనిపోని అనుమానాలు కలిగిస్తుంది.మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం అనేదే ఉండదు అనే విధంగా అందులో ఉంది.
Rashmi Gautam : మగవాళ్లు మంచోళ్లు కాదు కాబట్టే రేపులు.. రష్మీ చేసిన పోస్ట్‌పై వివాదం..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా మహిళలపై దారుణంగా రేప్ జరుగుతుంది. అందుకే రష్మీ ఇలా స్పందించి ఉంటుందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు రష్మీపై పాజిటివ్‌గా స్పందిస్తే మరి కొందరు మాత్రం ఎప్పటి మాదిరిగానే ఆమెని తిట్టిపోస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రష్మీ గౌతమ్.. . జబర్దస్త్ షోకి యాంకర్‌గా దాదాపు 11ఏళ్లుగా రాణిస్తుంది. అనసూయ రెండేళ్ల క్రితం షో నుంచి తప్పుకుంది. కానీ రష్మి కొనసాగుతుంది. తన అందంతో, అభినయంతో, ముద్దుముద్దు మాటలతో అలరిస్తూ. వినోదాన్ని పంచుకుంది. జబర్దస్త్ షోతోపాటు ఆమె `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా యాంకర్‌గా చేస్తుంది.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.