Rashmi Gautam : స్విమ్మింగ్ పూల్ లో రష్మి.. బేబీ ఇలా ఫస్ట్ టైం ఇచ్చిందేంటి.. జబర్దస్త్ అందాల విందు రెడీ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :14 November 2022,4:20 pm

Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతం రీసెంట్ గా బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా పెద్దగా ఇంప్యాక్ట్ క్రియేట్ చేయలేకపోయినా కొద్దిపాటి గ్యాప్ తర్వాత రష్మిని సిల్వర్ స్క్రీన్ మీద చూసి ప్రేక్షకులు ఖుషి అయ్యారు. అనసూయ వెళ్లడంతో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్ రెండు షోలు రష్మినే చూసుకుంది.

లేటెస్ట్ గా సౌమ్యా రావు ఎంట్రీతో రష్మికి షాక్ తగిలింది. ఇక షోలు.. సినిమాలే కాదు ఫోటో షూట్స్ తో కూడా కెవ్వు కేక అనిపిస్తుంది రష్మి. లేటెస్ట్ గా ఫస్ట్ టైం పూల్ లో హాట్ వీడియో షేర్ చేసింది రష్మి. పూల్ లో సేదతీరుతూ తను కనిపించకుండా లవ్ సింబల్ ని చూపించింది. ఓ విధంగా ప్రస్తుతం అమ్మడు తన కెరియర్ పట్ల చాలా సంతృప్తి కరంగా ఉందని చెప్పొచ్చు.

Rashmi Gautam Swimming Pool Video Viral on Social Media

Rashmi Gautam Swimming Pool Video Viral on Social Media

యాంకర్ గా జబర్దస్త్ చేస్తూనే మరోపక్క సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తూ వస్తుంది. రష్మి చేస్తున్న ఈ అందాల విందుకి ఫాలోవర్స్ కూడా ఫిదా అవుతున్నారు. మొన్నటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వచ్చినా చేసిన రష్మి ఇక మీదట అలాంటివి చేయకూడదని ఫిక్స్ అయ్యింది. సోలో హీరోయిన్ గా డిఫరెంట్ సినిమాలు చేయాలని అనుకుంటుంది అమ్మడు.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి