Rashmi Gautham : గుబులు రేపుతున్న ర‌ష్మీ గౌత‌మ్.. సోయ‌గాల‌కి చిత్తైపోతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautham : గుబులు రేపుతున్న ర‌ష్మీ గౌత‌మ్.. సోయ‌గాల‌కి చిత్తైపోతున్న ఫ్యాన్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :1 August 2022,12:20 pm

Rashmi Gautham : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ర‌ష్మీ గౌత‌మ్. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. యాంకర్ రష్మి గౌతమ్ అంటేనే… క్యూట్‌, స్మైలీ, ఎనర్జిటిక్. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అందరిలో జోష్ నింపుతుంటుంది. అదేవిధంగా హాట్‌ అందాలను, తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూ , పిచ్చెక్కిస్తోంది. ఇటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ అదరగొడుతోంది. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంటోంది. ఆమె సోష‌ల్ మీడియాలో ఏదైన షేర్ చేసింది అంటే వైర‌ల్ అవ్వాల్సిందే.

ప్రతివారం తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జబర్దస్త్’ షో కోసం లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తుంటుంది. తన గ్లామర్ తో కుర్రాళ్లను, నెటిజన్లను తనవైపు తిప్పుకుంటుంది. రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచుతున్నారు. సుధీర్, ర‌ష్మీల‌కి చాలా సార్లు పెళ్లి చేశారు. . అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరిస్తున్నారు. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే. జబర్దస్త్ నుంచి సుధీర్ తప్పుకోవడంతో రష్మీ ఒంటరైపోయింది అంటూ ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

rashmi gautham stylish looks are stunning

rashmi gautham stylish looks are stunning

Rashmi Gautham : అదిరిపోయింది…

అయితే ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుండ‌గా, తాజాగా ఈమె చేసిన రీల్ వైర‌ల్‌గా మారింది. ఇందులో ర‌ష్మీ గౌత‌మ్ మ‌తులు పోగొట్టే అందంతో మెంట‌లెక్కించింది.ఈ అమ్మ‌డు పిక్స్ వైర‌ల్‌గ మారాయి. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది