Rashmi Gautam : బుంగమూతి పెట్టిన రష్మీ.. బ్లూ కలర్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుందిగా..!
ప్రధానాంశాలు:
Rashmi Gautam : బుంగమూతి పెట్టిన రష్మీ.. బ్లూ కలర్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుందిగా..!
Rashmi Gautam : జబర్ధస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ ఆనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. దాదాపు 10 ఏళ్లకు పైగా జబర్దస్త్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఆ షోతో పాటు పలు కార్యక్రమాలను కూడా హోస్ట్ చేస్తూ వాటిని సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు రష్మీ గౌతమ్. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

#image_title
Rashmi Gautam కేక పెట్టించే అందం..
ఇందులో రష్మీ గౌతమ్ చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. బ్లూ కలర్ డ్రెస్‌లో బుంగమూతి పెట్టుకొని క్యూట్ లుక్స్‌లో కనిపించింది. రష్మీని చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ఏమందంరా బాబు ఇది అంటున్నారు. రోజు రోజుకి రష్మీ కేక పెట్టిస్తుందని అంటున్నారు.
40కి చేరువ అవుతున్నా రష్మీ గౌతమ్ ఇంకా పెళ్లి మాట ఎత్తకపోవడం ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది. జబర్దస్త్ ఫేమ్, హీరో సుడిగాలి సుధీర్‌తో రష్మీ ప్రేమలో ఉన్నారంటూ ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది జబర్దస్త్ స్కిట్‌లో ఒక భాగమని ఆమె పలుమార్లు చెప్పినా ఎవ్వరూ వినే పరిస్ధితుల్లో జనం లేరు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకునే వాళ్లే ఎక్కువ.