Rashmika Mandanna : ఇటీవల పుష్ప2తో మంచి బ్రేక్ అందుకున్న రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది . ఇటీవలి కాలంలో రష్మిక మందన్న పెళ్లి ముచ్చట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే విజయ్, రష్మికలు పెళ్లి చేసుకుంటారని టాక్ వినిపిస్తోంది. అన్ స్టాపబులో షోలోనూ బాలయ్య ఈ పెళ్లి గురించి మాట్లాడాడు. నిర్మాత నాగవంశీ కూడా హింట్ ఇచ్చాడు. చూస్తుంటే ఈ ఏడాదిలోనే వీరు తమ తమ కమిట్మెంట్లకు కాస్త గ్యాప్ ఇచ్చి పెళ్లికి టైం కేటాయించేలా ఉన్నారు.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్న ఇటీవల పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన సినిమా విశేషాలను పంచుకునే ఆమె, తాజాగా “దయగా ఉండండి” అనే సందేశాన్ని పోస్ట్ చేశారు. ”ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతోంది. నేను మాత్రం అందరినీ సమానంగా చూస్తాను. మీరు కూడా అలానే ఉండండి. ఒకరిపై ఒకరు దయగా ఉండాలి” అని రాశారు.
ఆమె ధరించిన టీ షర్ట్ మీద కూడా “దయ” అనే పదం రాసి ఉంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ జిమ్‌లో కలిసి కనిపించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అయితే, జిమ్ నుంచి బయటకు వచ్చిన విజయ్ కారులో కూర్చొని ఉండగా, రష్మిక తన కాలికి గాయం కారణంగా కాస్త ఇబ్బందిపడుతూ కారు ఎక్కారు.
Telangana : మోడీ Modi సర్కార్ తెలంగాణకి Telangana కూడా శుభవార్త అందించింది. త్వరలోనే తెలంగాణకు 176.5 కోట్లు రానున్నాయి.…
India vs England : ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు India vs England భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య…
Vidaamuyarchi - Pattudala Review : Kollywood కోలీవుడ్ స్టార్ అజిత్ Ajith లీడ్ రోల్ లో త్రిష హీరోయిన్…
Suryapet : సూర్యాపేట - నేరేడుచర్ల మండలంలోని పులగంబండా తండాలో సర్పంచుల పదవీ కాలం ముగిసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం…
Flowers : హిందూమతంలో పవిత్రమైన మరియు పూజింపదగిన మొక్కలు మరియు చెట్లు కొన్ని ఉన్నాయి. ఇలాంటి మొక్కలు తులసి, అరటి,…
Dry Fruit : కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజలకు హెల్త్ టిప్స్ ని పాటించడం అలవాటుగా మారిపోయింది. ఇంట్లో ఈజీ…
Etela Rajender : తనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ KCR Phone ఫోన్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై మల్కాజిగిరి BJP…
PM Kisan : భారతీయ రైతులకు శుభవార్త. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM కిసాన్ సమ్మాన్…
This website uses cookies.