
Suryapet : సూర్యాపేట.. పులగంబండా తండాలో 5 రోజులుగా తాగునీటికి కష్టాలు..!
Suryapet : సూర్యాపేట – నేరేడుచర్ల మండలంలోని పులగంబండా తండాలో సర్పంచుల పదవీ కాలం ముగిసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించలేదు దీంతో ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి సరిపడా నిధులు లేక సమస్య లపై అధికారులు స్పందించడం లేదు.
Suryapet : సూర్యాపేట.. పులగంబండా తండాలో 5 రోజులుగా తాగునీటికి కష్టాలు..!
బోరు మోటార్ కాలిపోయి పులగంబండా తండాలో గత 5 రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని అధికారులు గత్యంతరం లేక గిరిజన మహిళలు, చిన్నారులు పొలం గట్లపై నుంచి నడుచు కుంటూ వెళ్లి అతికష్టంపై వ్యవసాయ బోర్ల నుంచి తాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది .
మోటార్‌కు మరమ్మతులు చేపట్టాలని అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన తండా వాసులు.
Beetroot Juice : బీట్‌రూట్‌లో విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, ప్రతి ఒక్కరి శరీరం…
Venu Swamy Vijay TVK : టాలీవుడ్ మరియు కోలీవుడ్ స్టార్స్ జాతకాలను విశ్లేషిస్తూ ఎప్పుడూ చర్చల్లో ఉండే వేణుస్వామి,…
Vijay TVK : తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK),…
Ravi Babu Razor Movie Review : రవిబాబు అనగానే మనకు గుర్తొచ్చేది విభిన్నమైన కెమెరా యాంగిల్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే…
TVK, DMK AIADMK : తమిళనాడు రాజకీయ చరిత్ర ఎప్పుడూ రెండు ధ్రువాల చుట్టూనే తిరుగుతుంది. ఒకటి కరుణానిధి వారసత్వంగా…
Rice vs Chapati : మన దైనందిన జీవితంలో శక్తినిచ్చే ప్రధాన వనరులు కార్బోహైడ్రేట్లు. ఇవి అన్నం మరియు చపాతీ…
Headless Hen : సాధారణంగా ఏ జీవికైనా తల తెగిపోతే కొన్ని సెకన్లలోనో లేదా నిమిషాల్లోనో ప్రాణాలు పోతాయి. గిలగిల…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. కానీ, ఐపీఎల్ 2026లో గురువారం…
Green Tea : నేటి ఆధునిక జీవనశైలిలో 'హెల్త్ ఈజ్ వెల్త్' అనేది కేవలం సామెత మాత్రమే కాదు, అందరి…
Chicken Mutton : మధుమేహం (Diabetes) ఉన్నవారు తమ దైనందిన ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర…
Hibiscus Flower : సాధారణంగా మన ఇంటి పెరట్లో రంగురంగుల మందార పువ్వులు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని…
Tea : భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఉదయాన్నే నిద్రలేవగానే…
This website uses cookies.