Rashmika Mandanna About Fan Made Art
Rashmika Mandanna : ఏ రంగంలో ఉన్న వారికైనా ఆ రంగానికి సంబంధించి కొన్ని కోరికలు ఉండటం సహజమే. హీరోయిన్ రష్మిక మందన కూడా అదే చెబుతోంది. కన్నడ మూవీ ‘కిరిక్ పార్టీ’ సినిమాతో కెమెరా ముందుకొచ్చిన ఈ బ్యూటీ.. ఆనతి కాలంలోనే భారీ ఫేమ్ కొట్టేసింది. ‘ఛలో’ అంటూ తెలుగు తెరపై కాలుమోపి స్టార్ స్టేటస్ పట్టేసింది. కెమెరా ముందు లుక్స్ పరంగా ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ తెప్పిస్తూ వరుస ఆఫర్స్ పట్టేస్తోంది. అయితే ఇప్పుడు రష్మిక జోరు చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందేప.
Rashmika Mandanna About Fan Made Art
దీంతో రష్మికపై పలు భాషా చిత్రాల దర్శకనిర్మాతల చూపు పడింది. తెలుగులో మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో, నితిన్ సరసన భీష్మ సినిమాల్లో నటించి భారీ హిట్స్ ఖాతాలో వేసుకోవడంతో పలు హిందీ చిత్రాల్లో ఆమెను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు అక్కడి మేకర్స్. ఈ నేపథ్యంలోనే మోస్ట్ క్రష్ ఆఫ్ ఇండియాగా ఫుల్ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. అలా మొత్తానికి బాలీవుడ్ చిత్రాలు చేయకుండానే జాతీయ స్థాయిలో ఫేమస్ అయింది.
Rashmika Mandanna About Fan Made Art
Rashmika Mandanna : ఇక రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందరో యూత్ ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ కన్నడ బ్యూటీ. అయితే రష్మికపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఓ బెంగాలీ కుర్రాడు ఆమె చిత్రపటాన్ని గీశాడు. దాన్ని తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసిన రష్మిక.. ఈ చిత్ర పటం చూడముచ్చటగా ఉంది. దీన్ని చూస్తుంటే ఇక బెంగాలీ క్యారెక్టర్ చేయాలని ముచ్చటేస్తోంది. థాంక్యూ గైస్ అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేతిలో ”పుష్ప, ఆడవాళ్ళూ మీకు జోహార్లు” సినిమాలతో పాటు మరో రెండు హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
This website uses cookies.