Rashmika Mandanna : రష్మిక ఆ సాంగ్ చేసేప్పుడు చాలా ఇబ్బంది పడ్డాదట.. కొత్త తలనొప్పి రెడీ..!
ప్రధానాంశాలు:
Rashmika Mandanna : రష్మిక ఆ సాంగ్ చేసేప్పుడు చాలా ఇబ్బంది పడ్డాదట.. కొత్త తలనొప్పి రెడీ..!
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆ సినిమా చుట్టూ అల్లుకున్న వివాదాలు అందులో నటించిన వారికి హెడేక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ కి బయట ఉన్న క్రౌడ్ ఇంకా మహిళ మృతి చెందిన విషయం తెలిసి కూడా అలానే థియేటర్ లో కూర్చున్నాడని డీసీపీ వచ్చి చెబితే కానీ అప్పుడు వెళ్లలేదని అన్నారు. కానీ అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ లో అసలు మహిళ చనిపోయిన విషయం తనకు తెల్లారే తెలిసిందని అన్నాడు. మరి వీటిలో ఏది నిజం అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలాఉంటే పుష్ప 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక సినిమాలో ఒక సాంగ్ విషయంలో ఇబ్బంది పడ్డానని అన్నదు. పుష్ప 2 సాంగ్స్ లో సూపర్ హిట్ సాంగ్ పీలింగ్స్ సాంగ్ చాలా వైరల్ అయ్యింది. ఐతే ఆ సాంగ్ లో రష్మిక గ్లామర్ షో ఒక రేంజ్ లో ఉంటుంది. రష్మిక ఆ సాంగ్ చేసేప్పుడు ముందు భయపడిందట. ఐదు రోజులు ఆ సాంగ్ చేస్తున్న టైం అంతా భయం భయంగానే గడిచిందట.
Rashmika Mandanna పీలింగ్స్ సాంగ్ సూపర్ హిట్..
ఐతే సాంగ్ చూసుకున్నా హ్యాపీగా ఉందని. కాకపోతే సాంగ్ చేస్తున్న టైంలో చాలా ఇబ్బంది పడ్డానని అన్నది. పుష్ప 2 లో పీలింగ్స్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. రష్మిక అందాలు ఈ సాంగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.
ఇక పుష్ప 2 కలెక్షన్స్ విషయానికి వస్తే పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా 1500 కోట్ల పైన కలెక్ట్ చేసింది. సినిమా నార్త్ లో బాలీవుడ్లో 100 ఏళ్ల చరిత్రలో ఏ సినిమా సృష్టించని రికార్డులు సృష్టించింది. సినిమా 17 రోజులు అవుతున్నా మంచి వసూళ్లు రాబడుతుంది. కానీ మహిళ మృతి చెందిన వివాదం మాత్రం అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. Rashmika Mandanna , Rashmika Mandanna, Pushpa 2, Peelings Song