Rashmika Mandanna : రష్మిక పాప కింద వేసుకోవడం మర్చిపోయిందా.. వైరల్ వీడియో..!
Rashmika Mandanna : క్యూట్ హీరోయిన్ రష్మిక మందన ప్రజెంట్ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ‘కిరాక్ పార్టీ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అలా.. అన్ని ఇండస్ట్రీలను ఏలుతోంది. ‘ఛలో’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల ముద్దుగుమ్మ.. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించింది.
ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న రష్మిక మందన ప్యారలల్‌గా అన్ని సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నది. ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో తొడలు చూపుతూ కనబడింది. ఇక పింక్ కలర్ షార్ట్స్‌లో ఉన్న రష్మిక మందనను చూసి అబ్బాయిలు ఎగబడిపోయారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకుగాను గుమిగూడారు.అయితే, వారందరూ ఒకే సారి ఆమె వద్దకు వచ్చినప్పటికీ రష్మిక ఏ మాత్రం ఇబ్బంది పడలేదు. నవ్వుతూ అందరికీ సెల్ఫీలు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
Rashmika Mandanna : ముంబై ఎయిర్ పోర్టులో రచ్చరచ్చ చేసిన రష్మిక..
ఈ క్రమంలోనే వారికి గుడ్ బై చెప్పేసి హ్యాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఈ భామ పింక్ కలర్ షార్ట్స్ ధరించి తొడలు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవతోంది. సినిమా షూటింగ్స్‌లో పాల్గొంనేందుకుగాను రష్మిక మందన హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాలకు గిర్రగిర్ర తిరుగుతోంది. ప్రజెంట్ ఈ భామ టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ అన్నిటిలో ప్యారలల్‌గా పాల్గొంటున్నది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబో హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’లో శ్రీవల్లిగా నటిస్తోంది.
ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌లో రష్మిక బో.. అండ్ బ్యూటిఫుల్ గర్ల్‌గా కనబడబోతున్నది. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలోనూ ఈ భామ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో ‘మిషన్ మజ్ను, గుడ్ బై’ చిత్రాల్లో నటిస్తోంది ఈ సుందరి. ‘మిషన్ మజ్ను’ చిత్రం రియల్ ఇన్సిడెంట్స్ ..కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతోంది.