tejaswi madivada : బ్యాక్ బాగానే చూపిస్తోంది.. తేజస్వి మామూల్ది కాదు

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 16 November 2021, 7:15 am

tejaswi madivada : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి తేజస్వి మదివాడ. ఆ సినిమాలో సమంత చెల్లిగా నటించిన ఈ భామ.. జనాలకు ఇట్టే కనెక్ట్ అయింది. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో సందడి చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీమ్ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఆ సినిమాలో తన హాట్ అందాలతో ప్రేక్షకులను అలరించింది. కేరింత, జత కలిసే వంటి చిత్రాల్లో కూడా నటించింది.

ఇక, బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో తేజస్వి పాల్గొంది. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. బిగ్ బాస్‌ హౌస్‌లో ఈ భామ చేసిన రచ్చ అటువంటిది మరి.ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించిన తేజస్వికి తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న భామ.. కొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.

tejaswi madivada shows her back stunning look

tejaswi madivada shows her back stunning look

tejaswi madivada : వామ్మో ఏం ఊపుతోంది..

తెరపై కనిపించడం సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం తేజస్వి అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతిపొగోడుతుంది. చాలా బోల్డ్‌గా హాట్ ఫొటోలతో రెచ్చిపోయి కనిపిస్తుంది. తాజాగా తన బ్యాక్ చూపిస్తూ తేజస్విని ఇన్‌స్టాలో ఓ స్టేటస్ పెట్టింది. అందులో తన క్లోజ్ ఫ్రెండ్‌తో కనిపించిన తేజస్వి.. హాట్ లుక్స్‌తో బ్యాక్ చూపెడుతూ అదరగొట్టింది. బ్యాక్ చూపెట్టడమే కాకుండా ఒంపులు తిరుగుతూ నాటీగా డ్యాన్స్ కూడా చేసింది. ఇది చూసిన నెటిజన్లు తేజస్వీ మాములుది కాదని కామెంట్స్ చేస్తున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp