Rashmika Mandanna : భారీ అందాలతో చెమటలు పట్టిస్తున్న రష్మిక మందన్న.. రెడ్ డ్రెస్ లో ఆకట్టుకుంటుంది..
Rashmika Mandanna : చలో సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన బ్యూటీ రష్మిక మందన్న. అప్పటికే కన్నడలో కిర్రాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇక తమిళ్ లో కూడా కార్తీ హీరోగా వచ్చిన సుల్తాన్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక బాలీవుడ్లో పలు మ్యూజిక్ సాంగ్స్ లో మెరిసిన ఈ బ్యూటీ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇట ఇటీవల అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో ఫేమ్ సాధించింది. కాగా రష్మికా బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్ 2017లో విజేతగా నిలిచింది. కెరీర్ స్టార్టింగ్ లో మోడలింగ్ చేసిన రష్మిక ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. రష్మిక అమాయకపు చూపులకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటో షూట్స్ చేసి కుర్రాళ్లను నిద్రపోకుండా చేస్తుంది. జిమ్ వేర్ ఫిగర్ ని ఎక్స్ పోజ్ చేస్తూ ఆకట్టుకుంది.
ఇక ఎద అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో కేకపుట్టిస్తోంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 లో నటిస్తున్న రష్మిక బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా వస్తున్న మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న గుడ్ బై సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. అలాగే బాలీవుడ్ లో మరిన్ని సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం రష్మిక క్లివేజ్ అందాలను చూపిస్తున్న ఫొటో వైరల్ అవుతోంది. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఓ లుక్కేయండి..
https://www.youtube.com/watch?v=axbcAZqiQgc&t=7s