Rashmika Mandanna : మెరుపుల డ్రెస్ లో కిందా.. పైనా అందాలు చూపిస్తున్న‌ రష్మిక మందన్న.. వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : మెరుపుల డ్రెస్ లో కిందా.. పైనా అందాలు చూపిస్తున్న‌  రష్మిక మందన్న.. వీడియో..!

 Authored By aruna | The Telugu News | Updated on :2 November 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Rashmika Mandanna : మెరుపుల డ్రెస్ లో కిందా.. పైనా అందాలు చూపిస్తున్న‌  రష్మిక మందన్న.. వీడియో..!

  •  రష్మిక బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ' యానిమల్ '

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ ఛలో ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ గా మారిపోయారు. ఇక సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. అయితే తాజాగా రష్మిక హాట్ లుక్ లో విభిన్నమైన అవుట్ ఫిట్ లో ఉన్న వీడియోను షేర్ చేసి తన ఫాలోవర్స్ తో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

మెరుపుల డ్రెస్ లో రష్మిక మెరుస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పొట్టి డ్రెస్సులో రష్మిక మందన థైస్ ను చూపిస్తూ కవ్విస్తుంది. అంతేకాకుండా క్లీవేజ్ షో తో ఆకట్టుకుంటుంది. క్యూట్ గా లవ్ సింబల్ కూడా పెట్టి అందరిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో రష్మిక ఏ అవుట్ ఫిట్ లో అయినా చాలా అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తుంది కాబట్టే ఆమెకు వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయని కొందరు అంటున్నారు.

ఇకపోతే రష్మిక బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ‘ యానిమల్ ‘ సినిమాలో నటించారు. సందీప్ వంగ దర్శకత్వ వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అవుతుంది. ఇప్పటికీ షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు సూపర్ హిట్ పుష్ప సీక్వెల్ గా రూపొందుతున్న ‘ పుష్ప 2 ‘ సినిమాలో రష్మిక నటిస్తున్నారు. ఇక నితిన్ తో కలిసి మరో సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ కి మరో మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని సమాచారం. యానిమల్ సినిమా సక్సెస్ అయితే రష్మిక మందనకి బాలీవుడ్లో తిరుగు ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

YouTube video

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది