Rashmika Mandanna : త్రీ బై ఫోర్ షార్ట్‌లో తొడలు చూపుతూ.. ‘సామీ సామీ’ అంటున్న రష్మిక మందన.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : త్రీ బై ఫోర్ షార్ట్‌లో తొడలు చూపుతూ.. ‘సామీ సామీ’ అంటున్న రష్మిక మందన..

Rashmika Mandanna : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన ప్రజెంట్ ఫుల్ జోష్ మీదుంది. ఆమె నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ క్రమంలో రష్మిక ప్రమోషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తోంది. మీడియా చానల్స్‌కు ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది. రష్మిక మందన ‘సామీ సామీ’ సాంగ్ సోషల్ మీడియాలో బాగా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :14 December 2021,10:10 pm

Rashmika Mandanna : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన ప్రజెంట్ ఫుల్ జోష్ మీదుంది. ఆమె నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ క్రమంలో రష్మిక ప్రమోషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తోంది. మీడియా చానల్స్‌కు ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

రష్మిక మందన ‘సామీ సామీ’ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోందని, ప్రేక్షకులందరికీ ఈ పాట చాలా బాగా నచ్చిందని రష్మిక అంది. ఈ క్రమంలోనే ఈ పాటకు ప్రతీ ఒక్కరు రీల్స్ చేస్తున్నారని, తను కూడా రీల్ చేస్తానని చెప్పి రష్మిక.. తన పాటకు తానే టీషర్ట్, త్రీ బై ఫోర్ షార్ట్ ధరించి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ‘మాస్ పార్టీలో జాయన్ కండి’ అనే క్యాప్షన్‌తో రష్మిక ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది.

rashmika mandanna shared her video in instagram

rashmika mandanna shared her video in instagram

Rashmika Mandanna : మాస్ పార్టీలో జాయిన్ కావాలని రష్మిక పిలుపు..

ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వెయిటింగ్ ఫర్ ‘పుష్ప’, యూ ఆర్ ఆన్ ఫైర్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన గిరిజన యువతి ‘శ్రీవల్లి’గా కనిపించనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ ఫిల్మ్‌లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేసింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది