rashmika mandanna shifts into her new house
Rashmika Mandanna : కన్నడ సోయగం రష్మిక ఇప్పుడు నేషనల్ సెన్సేషన్ గా మారింది. అటు సినిమాల పరంగానే కాకుండా ఇటుసోషల్ మీడియాలో కూడా సత్తా చాటుతోంది. ప్రయోగాలు చేస్తోంది. ఆడియన్స్ ను ఇంకా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా యూత్ ను తన వైపు తిప్పుకుంటుంది బ్యూటి. ఫిట్ నెస్ విషయంలో ఏస్టార్ హీరోయిన్ కు రష్మిక తక్కువ కాదు. నాజుకు అందాలు చెడిపోకుండా.. ఫిట్ గా.. బ్యూటిఫుల్ గా తనను తాను మలుచుకోవడంతో మందన్న మార్క్ డిఫరెంట్ గా ఉంటుంది. రీసెంట్ గా పుష్ప సినిమాతో మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకుంది రష్మిక . పక్కా పల్లెటూరి నాటు పిల్లలా.. అద్భుతంగా నటించింది. మన తెలుగు అమ్మాయి కాకపోయినా..
తెలుగు నేర్చుకుని.. అందలోనూ రాయలసీమ స్లాంగ్ లో అదరగొట్టింది రష్మిక.సౌత్ లో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నార్త్‌లోను తన హవా చూపించాలని అనుకుంటుంది. ఇందులో భాగంగా ముంబైలో పాగా వేసింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో సైతం అవకాశాలను అందుకుంటూ ఉత్తరాదిన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. సామాన్లు ప్యాక్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నానని ఆమె తెలిపింది. దీంతో ఆమె కొత్త ఇల్లు కొనుక్కుందా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.వాస్తవానికి 2021 ఫిబ్రవరిలోనే ముంబైలో రష్మిక ఒక ఇంటిని కొనుగోలు చేసింది.
rashmika mandanna shifts into her new house
బాలీవుడ్ లో నటిస్తున్న నేపథ్యంలో ఆమె ముంబైలో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటోంది. త్వరలోనే ఈ ఇంట్లో అడుగుపెట్టనుంది అందాల ముద్దుగుమ్మ రష్మిక. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ అనే రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో హోటళ్లలో బస చేయకుండా… సొంత ఇంటికి మారే ప్రయత్నంలో రష్మిక ఉంది. ఈ అమ్మడు ఇటు సోషల్ మీడియాలో కూడా తెగ హడావిడి చేస్తుంది . ఎప్పుడు రష్మిక తన ఫోటోస్ ను అప్ డేట్ చేస్తుందా.. ఎప్పుడు ఏ అప్ డేట్ ఇస్తుందా అని ఎదురుచూసే ఫ్యాస్స్ లక్షల్లో ఉన్నారు. స్టార్ హీరోయిన్లకు తక్కువ కాకుండా.. దాదాపు 2 కోట్ల 80 లక్షలకు పైగా ఇన్ స్టా ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది రష్మిక మందన్న .
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.