Rashmika Mandanna : రష్మికను ఆ డ్రెస్ లో చూసి అందరూ షాక్.. ఆ పార్ట్ కనిపించడంతో నోరెళ్లబెట్టిన నెటిజన్లు.. వీడియో వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 18 January 2023, 9:00 pm

Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తెలుసు కదా. తన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది అయితే ఏం లేదు. ఎందుకంటే.. తను ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న హీరోయిన్. తను ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్. హిందీలోనూ తనకు చాలా అవకాశాలు వస్తున్నాయి. దానికి కారణం పుష్ప సినిమా. ఆ సినిమాతో తను ఏకంగా నేషనల్ క్రష్ అయిపోయింది. పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తన ఖాతాలో చాలా అవార్డులు, హిట్ సినిమాలు ఉన్నాయి. హిందీలోనూ ఆ మధ్య ఒక సినిమాలో నటించింది.

అయితే.. రష్మిక మందన్నా గురించి ఎక్కువగా వైరల్ అయ్యే వార్తల్లో ఒకటి తన డ్రెస్ సెన్స్. అవును.. తను చాలా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఏదైనా ఈవెంట్ కు హాజరు అవుతూ ఉంటుంది. ఆ డ్రెస్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఎద అందాలను, తొడలను అన్నింటినీ ఓపెన్ గా చూపించేస్తుంటుంది రష్మిక. అందుకే రష్మిక ఏదైనా ఈవెంట్ కు వెళ్లిందంటే చాలు.. అక్కడ తన డ్రెస్ మీద ఏదో ఒక కామెంట్ వస్తూనే ఉంటుంది. ఆ డ్రెస్ లో రష్మిక దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

rashmika mandanna show that part in short dress video viral

rashmika mandanna show that part in short dress video viral

Rashmika Mandanna : పొట్టి స్కర్ట్ లో రష్మికను చూసి నెటిజన్లు షాక్

అయితే.. ఇటీవల రష్మిక మందన్నా ఓ ఈవెంట్ కు పొట్టి డ్రెస్ వేసుకొని వెళ్లింది. అది ఎంత పొట్టిగా ఉంది అంటే.. తన థైస్ పై  వరకు కనిపించేలా ఉంది. తన ఏమాత్రం వంగినా.. వెనుక మొత్తం కనిపించేస్తున్నాయి. ఓవైపు మీడియా వాళ్లు ఫోటోలు, వీడియోలు తీసేందుకు రెడీ అయ్యారు. తనకు మాత్రం ఆ డ్రెస్ లో చాలా ఇబ్బంది కలిగింది. ఆ విషయం తాజాగా వైరల్ అయిన వీడయోలో చూస్తే అర్థం అవుతోంది. చాలా పొట్టి డ్రెస్ వేసుకోవడంతో రష్మిక మందన్నా డ్రెస్ ను చూసిన నెటిజన్లు మాత్రం అవన్నీ కనిపిస్తుండటంతో షాక్ అవుతున్నారు. ఆ వీడియోను ఇంకా వైరల్ చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp