Rashmika Mandanna vs Kriti Shetty : రష్మిక వర్సెస్ కృతి .. బన్నీ ముందు రారా సామీ అంటూ రెచ్చిపోయారు.. ఎవరు బాగా చేశారంటే..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 29 October 2022, 12:40 pm

Rashmika Mandanna vs Kriti Shetty : సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ వేడుకల్లో భాగంగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ప్రేక్షకులను తమ డ్యాన్స్ తో అలరించారు. పుష్ప సినిమాలో రారా సామీ సాంగ్ కు ఆ సినిమాలో నటించిన శ్రీవల్లి అదేనండి రష్మిక మందన్నతో పాటుగా ఉప్పెన బేబమ్మ అలియాస్ కృతి శెట్టి కలిసి డ్యాన్స్ చేశారు. అవార్డ్ వేడుకల్లో దేవి శ్రీ ప్రసాద్ కోరిక మేరకు రష్మిక, కృతి శెట్టి ఇద్దరు సామీ సామీ పాటకి డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెడ్ గాగ్రాతో రష్మిక.. ట్రెండిషనల్ లెహంగాతో కృతి శెట్టి ఇద్దరు అందాల భామలు ఈ అవార్డ్ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారారు. ఈ క్రమంలో ఇద్దరు వేసిన డ్యాన్స్ కూడా క్రేజీగా మారింది. పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కి సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ దక్కింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మికకు కూడా బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ వచ్చింది.

Rashmika Mandanna vs Kriti Shetty Pushpa Samy Samy Song Video

Rashmika Mandanna vs Kriti Shetty Pushpa Samy Samy Song Video

ఉప్పెన సినిమాకు గాను వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలకు కూడా బెస్ట్ డిబట్ అవార్డులు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో సెలబ్రిటీస్ హంగామాతో ఈ అవార్డ్ ఫంక్షన్ అదిరిపోయింది. ఈ అవార్డ్ వేడుకలలు సుకుమార్, శేఖర్ కమ్ముల, బుచ్చి బాబు మిగతా కొందరు దర్శకులు అటెండ్ అయ్యారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి