Rashmika Mandanna : నీ ప్రేమతో నన్ను టచ్ చేశావ్!..పెళ్లైన స్టార్ హీరోతో రష్మిక మందన్న

Authored By aruna | The Telugu News | Published on: August 1, 2022, 6:20 pm

Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. సమంతకు ఇంత పాపులారిటీ ఉందని అంటుంటారు కానీ ఆమెకు ఇంత వరకు ఒక్క బాలీవుడ్ ఆఫర్ కూడా రాలేదు. బాలీవుడ్లో అవకాశం కూడా ఆమె కాళ్లు అరిగేలా అక్కడ తిరిగేస్తోంది. కానీ ఇంత వరకు ఒక్క బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా అధికారికంగా బయటకు రాలేదు. అదే రష్మిక మందన అయితే.. ఇంత వరకు ఒక్క నేషనల్ ప్రాజెక్ట్, వెబ్ సిరీస్ కానీ చేయలేదు. అయినా ఆమెకు బాలీవుడ్‌లో ఫుల్ ఆఫర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే చేతిలో దాదాపు మూడు బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. అందులోనూ అల్లాటప్పా ప్రాజెక్టులేమీ కాదు.

వరుణ్ ధావన్, అమితాబ్ బచ్చన్, విక్కీ కౌశల్ వంటి స్టార్ల సరసన నటించేస్తోంది. ఆల్రెడీ గుడ్ బై అనే మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసింది. అందులో వరుణ్ ధావన్, అమితాబ్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ షూటింగ్ గత నెలలో పూర్తయినట్టుంది. ఇక ఇప్పుడు ఇంకో బాలీవుడ్ ప్రాజెక్ట్ షూటింగ్‌ను పూర్తి చేసేందుకు రష్మిక రెడీ అయింది. ఈ మూవీ సెట్లో రష్మిక అడుగు పెట్టి తెగ సందడి చేసేస్తోంది. ఇక అడుగు పెట్టిన వెంటనే విక్కీ కౌశల్‌ను ఆట పట్టించేస్తోంది. అసలు కత్రినా కైఫ్‌తో ఈ మధ్యే విక్కీ కౌశల్ వివాహాం జరిగిన సంగతి తెలిసిందే.

Rashmika Mandanna Working Experience With Vicky Kaushal

Rashmika Mandanna Working Experience With Vicky Kaushal

వీరి డేటింగ్, ప్రేమ, పెళ్లి వ్యవహారాలు నెట్టింట్లో ఎంతగా హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. అర్దరాత్రులు ఒకరి అపార్ట్మెంట్ వద్ద ఇంకొకరు కనిపిస్తుండేవారు. అలా చివరకు పెళ్లితో ఈ జంట ఏకమైంది. ఇక ఇప్పుడు మళ్లీ ఎవరి షూటింగ్‌లు వారి.. ఎవరి సినిమాలు వారివి అన్నట్టుగా బిజీగా మారిపోయారు. ఇక ఇప్పుడు రష్మికతో విక్కీ రొమాన్స్‌కు రెడీ అయ్యాడు. నీతో షూటింగ్ అంటే ఈ రోజు నా మూడ్ ఈ ఎమోజీలా ఉందని రష్మిక కౌంటర్లు వేసింది.నీతో పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉందని విక్కీ పోస్ట్ వేశాడు. నువ్వేమో బాగా చేసి..నన్నేమో ఒక వైరస్‌లా మార్చేశావ్.. థాంక్స్..నీ ప్రేమతో నన్ను టచ్ చేశావ్ అంటూ విక్కీ మీద ప్రేమగా అలిగింది రష్మిక మందన.

 

aruna

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp