Rashmika Mandanna : వయనాడ్ కు భారీ విరాళం అందించిన రష్మిక.. రివర్స్ లో ఆమెను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!
Rashmika Mandanna : కేరళలో భారీ వర్షాల వల్ల అక్కడ ప్రకృతి వైపరిత్యాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోతుండగా.. వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆ పాత్రంలో జరుగుతున్న ఈ విళ తాండవానికి అక్కడ ప్రజలు నిరాశ్రయులయ్యారు. వయనాడ్ మొతం జల ప్రవాహంతో నిండిపోయింది. ఐతే ఇప్పటికే బాధితులను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టారు. వయనాడ్ ప్రకృతి బీభత్సానికి అక్కడి ప్రజలను ఆదుకోవడం కోసం దేశం అంతా కూడా తరలి వస్తుంది. ఇలాంటి విపత్తులు జరిగీనప్పుడు తమ వంతుగా కదిలి వచ్చే సినీ సెలబ్రిటీస్ కూడా బాధితుల కోసం భారీ విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ నుంచి సూర్య, జ్యోతిక, కార్తీలు కలిసి 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ 10 లక్షలు, ముమ్మట్టి 15 లక్షలు, కమల్ హాసన్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
టాలీవుడ్ నుంచి యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ 5 లక్షల రూపాయల సాయం ప్రకటించగా అదే దారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా తన వంతుగా మయనాడ్ ప్రజల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి 10 లక్షలు విరాళం ప్రకటించారు. మయనాడ్ విపత్తు జరిగిన ఈ టైం లో బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మొదటి హీరోయిన్ రష్మిక అని తెలుస్తుంది.
రష్మిక తన వంతుగా బాధితులకు సాయం చేస్తున్నా సరే అక్కడ కొడుగు గాట్ సెషన్ లో భూమి క్షీణత ఉంది. దానిపై స్పందించాలని ఆమెను చాలా సార్లు రష్మికని అభ్యర్ధించారు. ఐతే దాని గురించి అంతకుముందు మాట్లాడలేదు రష్మిక. ఇప్పుడు మయనాడ్ లో బాధితులను ఆదుకోవడం కోసం 10 లక్షలు సాయం అందిస్తుంటే సొంత ప్రాంత ప్రజలు అక్కర్లేదు కానీ వేరే వాళ్లకు సాయం చేస్తావా అని ట్రోల్ చేస్తున్నారు.
Rashmika Mandanna : వయనాడ్ కు భారీ విరాళం అందించిన రష్మిక.. రివర్స్ లో ఆమెను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!
ఇక మయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాల దగ్గర ఇప్పటికే పునర్నిర్మాణాలు చేపట్టారు. కేరళ ప్రభుత్వ సహాయ నిధికి సామాన్యులు సైతం పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. రష్మిక కూడా 10 లక్షలు సాయం చేసి గొప్ప మనసు చాటుకుంది. కానీ కొందరు ఆమెను కావాలని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.