Ravi teja about His First Remuneration
ఎంత పెద్ద హీరో అయినా సరే అతని మొదటి రెమ్యూనరేష్ ఎప్పుడూ గుర్తుంటుంది. అది మానవ సహజం. తాము కష్టపడి సంపాదించిన మొదటి జీతం అందరికీ తీపి గుర్తుగా ఉంటుంది. అలా ఎంతటి వారికైనా సరే ఆ మొదటి జీతం అన్నది ప్రత్యేకమే. తాజాగా రవితేజ తన మొదటి రెమ్యూనరేషన్ గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అది ఏ సందర్భంగా వచ్చింది.. ఆ డబ్బులు చివరకు ఏమయ్యాయో కూడా తెలిపాడు.
Ravi teja about His First Remuneration
రవితేజ మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా, చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అలా నిన్నే పెళ్లాడుతా సినిమాకు రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూనే చిన్న పాత్రను పోషించాడు. దానికి గానూ మొదటి సారిగా పారితోషికం అందుకున్నాడట. తాజాగా ఆ గుట్టును బయటపెట్టేశాడు. క్రాక్ సక్సెస్ అయిన సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రవితేజ అనేక విషయాలను చెప్పాడు.
ఈ క్రమంలోనే తన మొదటి రెమ్యూనరేషన్ గురించి రవితేజ మాట్లాడాడు. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అందుకుగాను ఓ చెక్‌పై రూ.3500 రాసి.. నాగ్ సంతకం చేసి ఇచ్చాడు. అదే నా మొదటి రెమ్యూనరేషన్. చాలారోజులపాటు ఆ చెక్‌ను భద్రంగా దాచుకున్నాను. కొంతకాలం తర్వాత అవసరాల రీత్యా డబ్బు కావాల్సిఉండడంతో చెక్‌ను బ్యాంక్‌లో మార్చేశానంటూ తన మొదటి సంపాదన గురించి రవితేజ మాట్లాడాడు.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.