acharya heroes helps to buyers
Acharya Movie : పొలిటికల్ నుంచి దాదాపుగా తప్పుకున్న తర్వాత మూవీస్ పై ఫోకస్ పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన కొడుకు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌తో కలిసి ఆచార్య మూవీ చేస్తున్నారు. ఈమూవీ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా రిలీజ్ అయినా సానా కష్టం అనే రిలీక్ రికార్డులను సొంతం చేసుకుంటోంది. భూములు కుంభకోణం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ.. మెగా ఫ్యాన్స్‌లో చాలా ఆసక్తిని రేపుతోంది. కొరటాల శివ డైరెక్షన్‌లో మీ మూవీ వస్తోంది.
కాజల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది.ఆచార్య మూవీకి సంబంధించిన ట్రైలర్ కోసం చాలా ఆసక్తి చూపుతున్నారు. ట్రైలర్ కు సంబంధించిన సెన్సార్ బోర్టు మెంబర్ ఒమైర్ సంధు ఓ విషయాన్ని వెల్లడించింది. ఆచార్య ట్రైలర్ రెడీ అయిందని తెలిపింది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నెల 7న రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది.
ready for acharya Movie trailer release
ఇందులో అల్లూరి సీతారామరాజు ప్రాత్రలో రామ్ చరణ్ తేజ్ యాక్ట్ చేశారు. తాజాగా రాధేశ్యామ్ మూవీసైతం పోస్ట్ పోన్ అయింది. మరి ఆచార్య మూవీ సైతం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? లేదంటే కొవిడ్ కారణంగా వాయిదా పడుతుందా అనేది తెలియాలి. ఈ మూవీ సైతం వాయిదా పడితే ఇక ఇప్పట్లో పెద్ద సినిమాలు బయటకు రానట్టే. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.