
reason behind Sania Mirza vs Shoaib Malik divorce is one of the model
Sania Mirza vs Shoaib Malik: భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా… పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నట్లు వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 2010 సంవత్సరంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పట్లో సానియా… పెళ్లి అనేక వివాదాలకు దారితీసింది. పాకిస్తాన్ ఆటగాడితో పెళ్లి ఏంటి అనే విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే దాదాపు 12 సంవత్సరాల వీరిద్దరి వైవాహిక జీవితానికి తెరపడింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య సఖ్యత లేదని… సంసారం సాఫీగా జరగటం లేదన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇద్దరూ స్పందించకుండా మౌనంగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది.
అయితే విడాకులకు గల ప్రధాన కారణం షోయబ్ మాలిక్ ఓ మోడల్ తో ఫోటో షూట్ లో పాల్గొనటమే అనే ప్రచారం వైరల్ అవుతుంది. అయోష ఓమేర్ అనే మోడల్ తో … ఫోటోషూట్ లో… పాల్గొనడం అని అంటున్నారు. ఈ ఫోటో షూట్ లో మోడల్..తో అందాల ఆరబోతలో హద్దులు మీరీ ఇద్దరు రెచ్చిపోయారట. దీంతో సానియా… షోయబ్ మాలిక్ 12 ఏళ్ల వైవాహిక జీవితంలో గొడవలు గత కొంతకాలం నుండి స్టార్ట్ అయినట్లు టాక్. ఈ పరిణామంతో షోయబ్ మాలిక్ నుండి దూరమై.. గత కొద్ది నెలలుగా దుబాయ్ లో సానియా ఒంటరిగా ఉంటుందట. మరోపక్క పాకిస్తాన్ లోనే షోయబ్ మాలిక్ ఉంటున్నారట. గొడవపడి వెళ్లిపోయిన సానియా మీర్జానీ …
reason behind Sania Mirza vs Shoaib Malik divorce is one of the model
షోయబ్ మాలిక్ లైట్ తీసుకోవడం జరిగిందట. దీంతో సానియా మీర్జా…షోయబ్ మాలిక్ నీ.. విడిచిపెట్టాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి ఆమె కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నట్లు టాక్. విడాకులకు సంబంధించి లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆల్రెడీ ఇద్దరు విడిపోయి ఉన్నారు. ఎవరికివారు అన్నట్టు బతుకుతున్నారు. వస్తున్నా వార్తలు విషయంలో…ఎవరు నోరు మెదపకపోవడంతో వీరిద్దరూ విడాకులపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు.. సన్నిహితులు తెలియజేస్తున్నారు. దీంతో మోడల్ తో ఫోటో షూట్ ఎఫెక్ట్ కారణంగా ఈ సెలబ్రిటీ కపుల్స్ విడిపోతున్నట్లు బయట జనాలు భావిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.