Regina : రెడ్ డ్రెస్‌లో చిత్తు చేస్తున్న రెజీనా.. ఇటీవ‌లి కాలంలో ఇలా చూసి ఉండ‌రేమో..!

Authored By Sam C | The Telugu News | Published on: June 16, 2022, 10:00 pm

Regina: రెజీనా.. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో తెగ సంద‌డి చేసింది. ఇటీవ‌లే ఆచార్య చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కొంత‌కాలంగా స‌రైన బ్రేక్‌ లేని రెజీనాకు ఇలా రూటు మార్చి స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించినా..పెద్ద‌గా ఫలితం లేకుండా పోయింది. ఆచార్య లో ‘సానా క‌ష్టం’ అంటూ చిరంజీవితో రొమాంటిక్ స్టెప్పులేసింది రెజీనా. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తూ..హిందీ ఓటీటీ సిరీస్ రాకెట్రీ బాయ్స్ లో కూడా న‌టించింది. చిరంజీవితో పాట త‌న‌కు ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని ఆశ‌లు కూడా పెట్టుకుంది.

తెలుగులో కొంత‌కాలంగా స‌రైన బ్రేక్ లేని ఈ భామ‌కు మెగాస్టార్ సినిమా క‌లిసొస్తుంద‌ని పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాశ‌లు అయ్యాయి. సినిమా ఫ్లాప్ కావ‌డంతో రెజీనా పేరు వినిపించ‌కుండా పోయింది. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ తో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. అంతేకాకుండా తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై బాగా దృష్టి పెట్టింది రెజీనా. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో మైమ‌ర‌చిపోయే అందాలు చూపిస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. రెజీనా అందాల‌ని చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.

regina cassandra stunning looks viral

regina cassandra stunning looks viral

Regina : అందాలు అదుర్స్..

చాలా రోజుల త‌ర్వాత రెజీనా ఇలా రెచ్చిపోవ‌డంతో యువ‌త థ్రిల్ అవుతుంది. వెండితెరపై కుర్రకారు హృదయాలు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. రెజీనా చివరగా తెలుగులో సూపర్ హిట్ మూవీ ఎవరులో నటించింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp