Sreemukhi : మందు కావాలంటూ నేరుగా అడిగిన రెజీనా.. షోలో షాక్‌ అయిన శ్రీముఖి

Authored By Cinema Desk | The Telugu News | Published on: November 13, 2021, 4:40 pm

Sreemukhi : రెజీనా ఈ మధ్య ఓ మందు బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సంగతి తెలిసిందే. మందు కొట్టండి అంటూ బాగానే ప్రమోట్ చేసింది కూడా. అయితే ఆ యాడ్ మీద నెటిజన్లు భగ్గుమన్నారు. మొత్తానికి ఆ యాడ్ కాస్తా వైరల్ అయిందనుకోండి. ట్రోలింగ్ పుణ్యమా? అని రెజీనా మొత్తానికి వార్తల్లోకి ఎక్కేసింది. తాజాగా మరోసారి రెజీనా కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఆహా కోసం శ్రీముఖి ఓ కొత్త షో చేస్తోంది. అసలు ఆహా తీరేంటో వారికే తెలియాలి.మంచు లక్ష్మీతో ఆల్రెడీ ఆహా భోజనంబు అంటూ ఓ షోను చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆ షో సైడైపోయింది. షో గురించి ఎక్కడా వినిపించడం లేదు. ఇక ఇప్పుడు అలాంటిదే మరో కొత్త షోను తీసుకొచ్చారు. చెఫ్ మంత్ర అంటూ శ్రీముఖితో ఈ షోను నడిపేందుకు ప్లాన్ చేశారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

Sreemukhi And Regina In Aha Chef Manthra

Sreemukhi And Regina In Aha Chef Manthra

Sreemukhi : రెజీనా దెబ్బకు శ్రీముఖి షాక్

గెస్టులుగా శ్రీముఖి వద్దకు శ్రియ, రెజీనా, సుహాస్ వంటి వారు వచ్చారు. వారితో శ్రీముఖి బాగానే ఆడుకుంది.అయితే ఇందులో రెజీనా మాత్రం అందరి ముందే మందు కావాలని అడిగింది. మందు ఉందా? అని శ్రీముఖిని రెజీనా అడిగింది. అది రాత్రి ఇస్తామని శ్రీముఖి కౌంటర్ వేసింది. ఇక శ్రియా కూడా తన పాత విషయాలేవో పంచుకున్నట్టు కనిపిస్తోంది.

నేను అంత ఓవర్‌గా నటిస్తానా? అని నాకు అప్పుడే తెలిసిందంటూ శ్రియా కూడా ఏదో చెప్పేసింది. మొత్తానికి ఆహా వారు మాత్రం కొత్త కొత్త షోలో మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp