RGV : స్టేజి మీద అందరూ ఉన్న ఆర్జీవిని సే* ఎంతసేపు చేస్తావని అడిగేసిన అమ్మాయి.. ఆర్జీవి రిప్లై అదుర్స్!!

Advertisement

RGV : డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీరు చాలా విభిన్నమనీ అందరికీ తెలుసు. మనసులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. సమాజంలో జరిగే పలు కీలకమైన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు సంబంధించి పొలిటికల్ సైకాలజికల్ ఎనలిస్టు తరహాలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదే సమయంలో కుక్క కాటు కారణంగా మనుషులు చనిపోవటాన్ని ఆర్జీవి తీవ్రంగా ఖండిస్తూ..

rgv reply to beautiful girl
rgv reply to beautiful girl

ప్రభుత్వాలలో కదలికలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది ఆర్జీవి దర్శకత్వంలో డేంజరస్ అనే సినిమా రావడం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరమ్మాయిలు.. హద్దులు మీరు మరి లెస్బియన్ తరహాలో.. నటించడం జరిగింది. అప్సరా రాణి మరియు నైనా గంగూలి ఇద్దరూ లీడ్ రోల్స్ లో నటించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు అప్పట్లో ఆర్జీవి చాలా వినూత్నంగా నిర్వహించారు. దీనిలో భాగంగా యువతీ యువకులతో ముఖాముఖి తరహా కార్యక్రమం కూడా చేయడం జరిగింది.

Advertisement

Ram Gopal Varma's VIRAL video of kissing and licking actress Ashu Reddy's  feet irks netizens, trolls attack RGV, call it 'Disgusted' | Hindi Movie  News - Bollywood - Times of India

అయితే ఈ కార్యక్రమంలో ఆర్జీవి సే* లైఫ్ గురించి చాలామంది పలు ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే ఇందులో లేడీ స్టేజీపై ఆర్జీ ఉండగా మీరంతా సేపు సే* చేస్తారు..? ఎలా ఎంజాయ్ చేస్తారు..? అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఒకే తరహా విధంగా సే** ఎంజాయ్ చేయాలి అనేది ఎక్కడ రూల్ లేదు. ఆ రకంగా నా లైఫ్ ఎంజాయ్ చేస్తాను అని ఆర్జీవి అప్పట్లో ఆన్సర్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతూ ఉంది.

Advertisement
Advertisement