Ritika Singh : చిట్టి పొట్టి డ్రెస్‌లో డ్యాన్స్ చేస్తూ కుర్రాళ్ల‌కి పిచ్చెక్కిస్తున్న రితికా సింగ్… వీడియో

Authored By Sam C | The Telugu News | Updated on : 21 December 2022, 9:30 pm

Ritika Singh : ఓ స‌క్క‌నోడా..నిన్ను ప‌ట్టేసుకుంటా..జంట క‌ట్టేసుకుంటా.. అనే పాట‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ రితికా సింగ్. వెంక‌టేశ్ లీడ్ రోల్‌లోవ‌చ్చిన‌ గురు చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన రితికా సింగ్ త‌న క్యూట్ గ్లామ‌ర‌స్ తో ఎంతో ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా త‌న యాక్టింగ్‌, డైలాగ్ డెలివ‌రీతో చాలా మంది అభిమానులు, ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ రితికాసింగ్‌. పెద్ద‌గా సినిమాలు చేయ‌క‌పోయిన కూడా సోష‌ల్ మీడియా ద్వారా

ప్రేక్ష‌కుల‌కి మాత్రం మంచి వినోదం పంచుతూ ఉంటుంది. ఈ బ్యూటీ టైం దొరికిన‌ప్పుడ‌ల్లా సోష‌ల్ మీడియా ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు నెటిజ‌న్ల‌ను ప‌లుక‌రిస్తుంటుంది. తాజాగా ఓ క్యూట్ వీడియోతో నెటిజ‌న్ల ముందుకొచ్చి అంద‌రికీ నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తుంది అందాల బ్యూటీ రితికా సింగ్‌. . ఆ వీడియో లో రితిక సింగ్ మునుపెన్నడూ లేని విధంగా గ్లామర్ చేస్తూ డాన్స్ చేసి ర‌చ్చ చేసింది. ఆమె డాన్స్ చుసిన అభిమానులు ఆశ్చర్యపోతూ రితిక సింగ్ ని ఈ స్టైల్లో చూడటం మొదటి సారి అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. రితికాలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Ritika Singh Dance Video on youtube

Ritika Singh Dance Video on youtube

Ritika Singh : అందాలు అద‌ర‌హో..!

ప్ర‌స్తుతం రితికా సింగ్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇక రితికా విష‌యానికి వ‌స్తే గురు సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. నటిగా రీతికాకు మంచి మార్కులే ప‌డ్డాయి. అయితే రితికా సోష‌ల్ మీడియాలో త‌న ఎద అందాల జాతర చేస్తూ అప్పుడప్పుడు కుర్రాళ్ల‌కి కంటిపై నిదుర కూడా లేకుండా చేస్తుంది. ఈ భామ నటించిన ఓ మై కడవులే సినిమా తమిళం లో మంచి విజయాన్ని సాధించిన ఎందుకో రితికాకి పెద్ద‌గా సినిమా అవ‌కాశాలు రావ‌డం లేదు..

 

View this post on Instagram

 

A post shared by Ritika Singh (@ritika_offl)

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp