Roar Of RRR Making video : రాజమౌళా మజాకా..!
roar of rrr దర్శకధీరుడు రాజమౌళి ఏ సినిమా తీసిన అది ఇక అద్బుతమే. జక్కన తీసిన బాహుబలి మూవీ అంతర్జాతీయ సినీ ప్రేక్షకులను కూడా ముచ్చమటలు పట్టించాయి. అలాంటి మరో అద్బుత చిత్రం 3ఆర్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 3ఆర్ నుంచి విడుదలైన పోస్టర్సు, టీజర్లు నెట్టింట్లో హల్ అయినవి. RRR మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ సినిమాపై అంచనాలు పెంచుతూ వస్తున్నాయి.

roar of rrr Making video rajamouli ram charan jr ntr
Roar Of RRR గర్జన మేకింగ్ వీడియో
ఈ మూవీ కరోనా వల్ల కొన్నొ సార్లు, షూటింగ్‌ల్లో హీరోలకు గాయల వల్ల కొన్ని సార్లు RRR మూవీ వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ చిత్రం మళ్లీ సెట్స్‌పైకి వెళ్లింది. సుమారు 3 నెలల తర్వాత మళ్లీ చిత్ర యునిట్ షూటింగ్ మొదలు పెట్టాయి.
తాజా ఇప్పుడు RRR గర్జన అంటూ మేకింగ్ వీడియో వదిలారు. అందులో రామ్ చరణ్ , ఎన్టీఆర్, దుమ్ములేపారు. శ్రియ, అజయ్ దేవగణ్ , అలియాభట్, ఇలా అందరిని చూపించారు. యాక్షన్ సీన్స్ ఎలా ఉండబోతాయో ఈ వీడియోలో చూపించారు.
