Rocket Raghava : రాఘవ రొమాంటిక్ పర్ఫామెన్స్.. దెబ్బకు ఇంద్రజ ఫిదా

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 22, 2022, 3:00 pm

Rocket Raghava : రాకెట్ రాఘవకు బుల్లితెరపై మంచి ఇమేజ్ ఉంది. ఎప్పటి నుంచో సినిమాల్లో నటిస్తున్నాడు. కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే అతను బుల్లితెరపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టేశాడు. జబర్దస్త్ పుట్టినప్పటి నుంచి రాఘవ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా కనిపించాడు. మోస్ట్ సీనియర్‌గా రాఘవను చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ అంతా ఏ ఇబ్బంది లేకుండా చూడగలిగే స్కిట్లలో రాఘవ స్కిట్లు ముందుంటాయి.

Rocket Raghava Romantic Performance In Sridevi Drama Company

Rocket Raghava Romantic Performance In Sridevi Drama Company

ఎక్కడా కూడా వల్గారిటీకి తావివ్వడు. క్లీన్ యూ సర్టిఫికేట్‌లా ఉంటాయి రాఘవ స్కిట్లు.అలాంటి రాఘవ ఇప్పుడు రూటు మార్చేశాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో రెచ్చిపోతోన్నాడు. గత కొన్ని వారాలుగా రాఘవ గేరు మార్చేశాడు. రొమాంటిక్ ట్రాక్ ఎక్కేశాడు. తన టీంలో ఓ యంగ్ అమ్మాయిని తెచ్చిపెట్టుకున్నాడు. ఆమెతో కలిసి శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో రొమాన్స్ చేస్తున్నాడు. అదిరిపోయే డ్యాన్సులు వేస్తున్నాడు. గత వారం కూడా ఇలానే రాఘవ రొమాంటిక్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేయగా దానికి ప్రశంసలు వచ్చాయి. దీంతో ఈ వారం కూడా అలాంటి ఓ మోస్ట్ రొమాంటిక్ డ్యాన్స్ నంబర్ చేశాడు.

ఈ వారం రాబోయే శ్రీదేవీ డ్రామా కంపెనీలో రాఘవ రెచ్చిపోయాడు. చిరు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా.. అంటూ అమ్మాయితో రొమాన్స్ చేశాడు. ఇక వర్షాన్ని కూడా సెటప్ చేశాడు. అలా నీళ్లలో తడుస్తూ ఈ ఇద్దరూ వేసిన పర్ఫామెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంద్రజకు అయితే సెగలు పుట్టినట్టున్నాయి. వెరీ రొమాంటిక్ పర్ఫామెన్స్ అంటూ ఇంద్రజ పొగిడేసింది. మొత్తానికి రాఘవ కూడా రొమాంటిక్ ట్రాకులతో ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడేమో.ఇంతకు ముందు తన కొడుకు మురారిని తీసుకొచ్చి హల్చల్ చేశాడు. ఇప్పుడు రాఘవ ఇలా అమ్మాయిలతో డ్యాన్సులు వేస్తూ రొమాన్స్ చేస్తూ బుల్లితెరపై సెగలు పుట్టిస్తున్నాడు. మొత్తానికి ఈ వారం శ్రీదేవీ డ్రామా కంపెనీలో అయ్యగారే నెంబర్ వన్ అంటూ రచ్చ రచ్చ చేయబోతోన్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp