
Roja Laughs At Suma Satires on Hyper Aadi
Hyper Aadi : హైపర్ ఆది వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందరి మీద బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తుంటాడు. వర్ష గొంతు మీద, లేడీ గెటప్పు అంటూ సెటైర్లు, రోహిణి భారీ కాయంపై, ఫైమా లుక్కుపై ఇలా అందరి మీద కౌంటర్లు వేస్తుంటాడు. బాడీ షేమింగ్ చేయడంపై ఆది ఏ మాత్రం వెనుకడుగు వేయడు. అలాంటి ఆది మీద సుమ అదిరిపోయే పంచ్ వేసింది.
అంగరంగ వైభవంగా అంటూ ఈ ఉగాదికి ఈటీవీలో ఈవెంట్ రాబోతోంది. అందులో సుమ, రాజశేఖర్ ఫ్యామిలీ ఇలా అందరూ గెస్టులుగా వచ్చేశారు. అయితే ఇందులో సుమ తన జయమ్మ పంచాయితీని కూడా ప్రమోట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే కుండలు తయారు చేయిస్తాను అంటూ సుమ చెబుతుంది. ఈ క్రమంలోనే ఆది మీద కౌంటర్లు వేసింది.
Roja Laughs At Suma Satires on Hyper Aadi
మాకు ఓ కుండ కావాలి అని ఆది అడుగుతాడు. ఆల్రెడీ మీ దగ్గరే ఓ కుండ ఉంది కదా? అని సుమ సెటైర్ వేస్తుంది. దీంతో ఆది పొట్టను జూమ్ చేసి చూపిస్తారు. దీంతో రోజా తెగ నవ్వేస్తుంది. ఆ నవ్వుతో ఆదికి, రాం ప్రసాద్‌కు బాగానే కాలినట్టుంది. మరీ మాకు కాలేలా అలా నవ్వకండి మేడం అని రాం ప్రసాద్ అంటాడు. దీంతో రోజా మరింత రెచ్చిపోతుంది. పగలబడి నవ్వేస్తుంది. ఆ నవ్వుతో ఆది, రాం ప్రసాద్ మొహం మాడిపోతుంది.
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
This website uses cookies.