Romantic Movie Actress Ketika Sharma : ఆ ప్రాంతం చూపుతూ.. కాక పుట్టిస్తున్న కేతిక శర్మ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Romantic Movie Actress Ketika Sharma : ఆ ప్రాంతం చూపుతూ.. కాక పుట్టిస్తున్న కేతిక శర్మ..

Ketika Sharma : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ ఫిల్మ్ శుక్రవారం విడుదలైంది. డబుల్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా సూపర్ హిట్ దిశగా ముందుకు సాగుతుంది. ఈ చిత్రంలో ఆకాశ్ పూరీ సరసన హీరోయిన్‌గా నటించిన ఢిల్లీ భామ కేతిక శర్మ.. తొలిచిత్రంతోనే సక్సెస్ అందుకుంది.‘రొమాంటిక్’ చిత్రంలో కేతిక శర్మ నటనను చూసి కుర్రకారు ఫిదా అయిపోయింది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు స్టోరి, స్క్రీన్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :29 October 2021,6:40 pm

Ketika Sharma : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ ఫిల్మ్ శుక్రవారం విడుదలైంది. డబుల్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా సూపర్ హిట్ దిశగా ముందుకు సాగుతుంది. ఈ చిత్రంలో ఆకాశ్ పూరీ సరసన హీరోయిన్‌గా నటించిన ఢిల్లీ భామ కేతిక శర్మ.. తొలిచిత్రంతోనే సక్సెస్ అందుకుంది.‘రొమాంటిక్’ చిత్రంలో కేతిక శర్మ నటనను చూసి కుర్రకారు ఫిదా అయిపోయింది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు స్టోరి, స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించగా, పూరీ తనయుడు అనిల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

Romantic Movie Actress Ketika Sharma

Romantic Movie Actress Ketika Sharma

‘మెహబూబా’ చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆకాశ్ పూరీ ఈ సినిమా ద్వారా ఫస్ట్ హిట్ కొట్టేశాడని చెప్పొచ్చు. ఈ సంగతులు పక్కనబెడితే.. కేతిక శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు షేర్ చేసుకుంటుంటుంది ఈ భామ. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా కేతిక శర్మ గ్లామరస్ ఫొటోలు షేర్ చేయగా, అవి చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్లూ కలర్ అద్దాల జాకెట్‌లో బరువెక్కిన ఎద అందాలు చూపుతూ.. పింక్ కలర్ మిడ్డీలో తగు ఆభరణాలు ధరించి హోయలు పోతున్నది కేతిక. నాభి, నడుము అందాలు చూపి కుర్రకారు మతి పోగొడుతోంది ఈ భామ.

Ketika Sharma : బరువెక్కిన ఎద అందాలు చూపుతూ…హోయలు పోతున్న కేతిక..

Romantic Movie Actress Ketika Sharma

Romantic Movie Actress Ketika Sharma

ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకున్న కేతిక.. తన ఫొటోలతో కాక రేపుతోందని, ఫ్యూచర్‌లో టాప్ హీరోయిన్ తప్పక అవుతుందని నెటిజన్లు అంటున్నారు. ‘రొమాంటిక్’ సినిమాలో ప్రేమికురాలిగా కేతిక శర్మ యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. ఈ భామ టాలీవుడ్‌కు ఇటీవల ఇంట్రడ్యూస్ అయిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఒక సినిమా‌లో హీరోయిన్‌గా సెలక్ట్ అయిందని సమాచారం.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది