Rai laxmi : మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేస్తున్న రాయ్ లక్ష్మి..

Authored By mallesh | The Telugu News | Published on: January 12, 2022, 5:20 pm

Rai laxmi : కళ్లతోనే కైపెక్కించేంత సత్తా కలిగిన హీరోయిన్లు తెలుగు చిత్రపరిశ్రమలో చాలా మందే ఉన్నారు. తమ చూపులతోనే మత్తెక్కించి వయ్యారాలు ఒలకబోస్తుంటారు. వెండితెరపై వీరి యాక్టింగ్ అసాధారణం. అటువంటి కోవకే చెందుతారు రాయ్ లక్ష్మి.. ఒకప్పుడు ఈ పొడుగు కాళ్ల సుందరిని అందరూ లక్ష్మిరాయ్ అని పిలుచుకునేవారు. మంచి హైట్‌తో పాటు కుర్రాళ్లకు మతిపోగెట్టే అందం ఈ సుందరి సొంతం.రాయ్ లక్ష్మి తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినప్పటికీ ఆమెను అభిమానులు గుర్తుపెట్టకుంటారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచనా’ మూవీలో తొలిసారి లక్ష్మి రాయ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

రాయ్ లక్ష్మి కంచనా సినిమాలో బొద్దుగా కనిపించి అందరి మనసులను దోచుకుంది. ఆ తర్వాత తెలుగు ఒకటి ఆరా మూవీస్‌లో చేసినా ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కన్నడ, తమిళ చిత్రాల్లోనే ఈ భావ బిజీగా మారిపోయింది. మత్తెక్కించె కళ్లే కాదు. ఈ బ్యూటీ ఒళ్ళంతా బంగారమే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. హీరోల కన్నా ఎత్తున ఉండటం వలన లక్ష్మికి పెద్దగా అవకాశాలు రావడం లేదని టాక్ వినిపిస్తోంది. ఫ్యాషన్ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినా రాయ్ లక్ష్మి కెరీర్ ప్రారంభంలో సినిమాల కోసం చాలా కష్టపడిందట..

roy lakshmi mesmerizes with intoxicating looks

roy lakshmi mesmerizes with intoxicating looks

Rai laxmi : చూపు తిప్పుకోనివ్వకుండా..

అయితే, బొద్దుగా తన అందచందాలతో కుర్రకారు మతిపోగొట్టిన రాయ్ ఒక్కసారిగా స్లిమ్ అయిపోయింది. ఫేస్ ఔట్ కావడంతో ఈమె లక్ష్మి రాయ్ అవునా కదా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయ్ లక్ష్మి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టాలో పోస్టు చేసిన పిక్ వైరల్ అవుతోంది. చెక్ షర్టు, చిన్న నిక్కర్ వేసుకుని తొడ అందంతో పాటు ఎద అందాలను కూడా చూపిస్తోంది. రాయ్ లక్ష్మి తాజా పిక్స్ చూసి అభిమానులు లైక్స్‌తో పాటు తెగ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp