Sara Tendulkar : ఎవరో గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్ కాదు.. కానీ ఈ డ్రెస్‌లో ఏంజెల్‌లా ఉంది.. సచిన్ కూతురు రచ్చ చేస్తోంది భయ్యా

 Authored By kranthi | The Telugu News | Updated on :23 September 2023,8:00 pm

Sara Tendulkar : సచిన్ టెండుల్కర్ అనగానే మనకు గుర్తొచ్చేది క్రికెట్. కానీ.. ఇది ఒకప్పుడు. ఇప్పుడు కాదు. ఎందుకంటే.. ఇప్పుడు సచిన్ టెండుల్కర్ అనగానే మనకు గుర్తొచ్చేది సారా టెండుల్కర్. అవును.. ఆయన కూతురు సారా గురించే మనం మాట్లాడుకునేది. తను హీరోయిన్ కాదు కానీ.. తన అందంతో మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. నిజానికి తను హీరోయిన్ మెటీరియల్. కాదు కాదు అంతకుమించి అనే చెప్పుకోవాలి. హీరోయిన్లు కూడా తన ముందు పనికిరారు. అంతటి అందం సారా సొంతం.

sachin daughter sara tendulkar latest photos viral

#image_title

కానీ.. తన అందంతో కుర్రకారును మాత్రం మాయ చేస్తుంది సారా. రకరకాల పోటోషూట్స్ తో సోషల్ మీడియాలో తుఫాను లేపుతోంది సారా. తను ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా హడావుడి చేస్తోంది. తన ఫోటోషూట్స్ తో మత్తెక్కిస్తోంది. తాజాగా మరో ఫోటోషూట్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది సారా.

Sara Tendulkar : ఎల్లో డ్రెస్ లో వావ్ అనిపించేలా ఉన్న సారా

తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ లో సారా వావ్ అనిపించింది. రచ్చ రచ్చ చేసింది. గాగ్రా చోళీ టైప్ డ్రెస్ వేసుకొని ఒక స్మైల్ ఇస్తూ ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సారా. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు అయితే ఆగలేకపోతున్నారు. మామూలుగా కాదు.. నీకింద ఏ హీరోయిన్ పనికిరాదు. నువ్వు ఇండస్ట్రీకి వస్తే బాక్సాఫీసు బద్దలవ్వాల్సిందే అంటూ సారాను తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం సారా టెండుల్కర్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ఫోటోలను చూసేయండి మరి.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి