Sai Pallavi : బంగారం సార్ సాయి పల్లవి.. ఎన్నిసార్లు మనసులు గెలుస్తుందో ఈ అమ్మడు..!
ప్రధానాంశాలు:
Sai Pallavi : బంగారం సార్ సాయి పల్లవి.. ఎన్నిసార్లు మనసులు గెలుస్తుందో ఈ అమ్మడు..!
Sai Pallavi : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సాయి పల్లవి తన మార్క్ నటనతో మెప్పిస్తూ ప్రేక్షకుల మనసులు తెలుస్తుంది. తెర మీద నటించడమే కాదు ఆఫ్ స్క్రీన్ తన మంచి మనసుతో సాయి పల్లవి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఏదైనా ఈవెంట్ జరిగితే సాయి పల్లవి మీద కెమెరాల ఫోకస్ ఉంటాయి. తండేల్ ఈవెంట్ లో సాయి పల్లవి మంచిమనసు మరోసారి తెలిసేలా చేసింది.
ఈవెంట్ లో సోఫాలో కూర్చునే టైంలో స్టిల్ ఫోటో గ్రాఫర్ ఫోటోస్ తీస్తున్నాడు. అతని వెనక తెలియకుండా కాలు టచ్ అవ్వడంతో సాయి పల్లవి చేతులతో దేవుడిని ముద్దుపెట్టుకుంది. ఆ సైన్ చూసిన అందరు ఇంత మంచి అమ్మాయి ఏంటండి సాయి పల్లవి అని అనుకుంటున్నారు. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఇలా సాయి పల్లవి తన మంచి మనసుని తెలిసేలా చేసిందో అని అనుకుంటున్నారు.
సాయి పల్లవి తండేల్ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతుంది. అమ్మడు ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి. ఈ సినిమా విషయంలో మేకర్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి సినిమా ఏం చేస్తుందో చూడాలి. Sai Pallavi, Sai Pallavi, Viral Video, Social Media