Salman Khan : అంత పెద్ద కండల వీరుడు సల్మాన్ ఖాన్ .. ‘ అందుకు ‘ పనికిరాడా ? లీక్ అయిన సంచలన విషయం !

Advertisement

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసే ఉంటుంది. కండల వీరుడిగా పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ ప్రస్తుత వయసు 50 ఏళ్లు. అయినా ఇప్పటివరకు ఆయన పెళ్లి చేసుకోలేదు. సల్మాన్ కెరీర్ ఆరంభం నుంచి ఎంతోమంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపాడని బాలీవుడ్ లో టాక్ ఉంది. ఆయన మొదటగా హీరోయిన్ మాధురి దీక్షిత్ ను ఇష్టపడ్డారట. అప్పట్లో ఆమె స్టార్ హీరోయిన్. తర్వాత బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత అమెరికా నుంచి వచ్చిన షోమీ ఆలీతో ప్రేమలో పడ్డాడు. నాలుగైదు సంవత్సరాలు వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు.

Salman Khan personal matter leaked
Salman Khan personal matter leaked

సోమి, సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోబోతున్నారు అనుకున్న సమయంలో సోమి బ్రేకప్ చెప్పేసి పోయింది. ఆ తర్వాత సల్మాన్ ప్రీతి జింటా తో చాలా క్లోజ్ గా ఉన్నాడు. ఆ తర్వాత ఐశ్వర్యరాయ్ తో కూడా దాదాపుగా చాలా సంవత్సరాలు ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు. ఏమైందో తెలియదు కానీ ఐశ్వర్య సల్మాన్ కు బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత కూడా సల్మాన్ స్నేహ ఉల్లాల్, కత్రినా కైఫ్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ తో పాటు ఒకరిద్దరు విదేశీ అమ్మాయిలతో ఫుల్ ఎంజాయ్ చేశాడని పుకార్లు వినిపించాయి.

Advertisement

ఆయన సల్మాన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. అయితే ఇందుకు సల్మాన్ విషయం గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సల్మాన్ ఖాన్ కు ఎరక్టైల్ డిస్ ఫంక్షన్ వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి ఉన్నవారికి అంగస్తంభన సరిగా జరగదు. ఈ వ్యాధి ఎక్కువగా 40-60 ఏళ్ల వయసు వారికి వస్తుంటుంది. సల్మాన్ కి ఇప్పుడు ఇదే ప్రాబ్లం అంటున్నారు. ఈ ప్రాబ్లం ఉన్నవారు బయటకు చెప్పలేక సతమతమవుతుంటారట. దీంతో సల్మాన్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement