samantha About on akkineni family Balayya show
Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ మరియు సమంతలు. మాస్ సినిమాలకు, డైలాగ్ డెలివరికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బాలయ్య.. అఖండ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు పలు ప్రాజెక్టుల మీద వర్క్ చేస్తున్నాడు. అయితే కేవలం సినిమాలే కాకుండా, ఓటీటీలో టాక్ షో నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఓటీటీ ప్లాట్ ఫాం అయిన ఆహాలో ‘అన్ స్టాపబుల్’ పేరుతో టాక్ నిర్వహించిన నందమూరి బాలయ్య మొదటి సీజన్ ను అదరగొట్టేశాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలైన మహేష్ బాబు, రవితేజలతో ఎపిసోడ్స్ అదరగొట్టేశాడు. అలాగే ఆసక్తికరమైన మంచు మోహన్ బాబు ఎపిసోడ్ ని కూడా బాగా రక్తికట్టించాడు. మొదటి సీజన్ బాగా హిట్ కాగా.. రెండో సీజన్ కోసం అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రెండో సీజన్ ని గ్రాండ్ గా ఓపెన్ చేయాలనే ఉద్దేశంతోనే ఆహా యాజమాన్యం..
samantha About on akkineni family Balayya show
అక్కినేని నాగచైతన్య నుండి సమంత విడిపోవడం, ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో హాట్ గా కనిపించడం లాంటి అనేక ఆసక్తికర అంశాలను ‘అన్ స్టాపబుల్’ షోలో నందమూరి బాలయ్య అడుగుతారనే టాక్ నడుస్తోంది.అందుకే ఒకవేళ అన్ స్టాపబుల్ సీజన్- 2 సమంతతో స్టార్ట్ చేస్తే అదిరిపోతుందని అందరూ అంటున్నారు. ఇటీవల సామ్ బాలీవుడ్‌లో కాఫీ విత్ కరణ్ షోలో చైతూతో విడిపోవడానికి గల కారణాలు చెప్పకపోయినప్పటికీ తాము ఇద్దరం ఒకే గదిలో ఉంటే తప్పకుండా పక్కన పదునైన ఆయుధాలు ఉండాలని కామెంట్ చేసింది. చైతూ కూడా ఆ షోకు వెళ్లాడు.కానీ సామ్ లాగా సీరియస్ అవ్వలేదు. తను కనిపిస్తే హాయ్ చెప్పి హగ్ ఇస్తానని చాలా కూల్‌గా సమాధానం చెప్పాడు. అయితే, బాలయ్య బాబు కరణ్ లాంటి క్వశ్చన్స్ అడుగగలరా? లేదా కేవలం సరదా మాటలతో సరిపెడుతారా? అనేది తేలాల్సి ఉండగా.. బాలయ్య అడిగితే మాత్రం సామ్ అక్కినేని కుటుంబం నిజస్వరూపం బయటపెడుతుందా? అనేది తేలాల్సి ఉంది.
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్…
Komatireddy Raj Gopal Reddy :మునుగోడు నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన…
Today Gold Price : శ్రావణ మాసం Shravan maas ప్రారంభం కావడం తో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో ప్రభావాలు…
Guar : కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జులై 22న జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. గోరుచిక్కుడు…
Hari Hara Veera Mallu : బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ Pawan Kalan నుండి వచ్చిన తాజా…
Ridge Gourd : అదేంటి బీరకాయ తింటే కూడా అనారోగ్యమా. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా అని…
Peacock Vastu Tips : వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఇంట్లో వాస్తు మూలాలు , వాటి దిశలనుబట్టి…
This website uses cookies.