
samantha and Keerthi Suresh in single frame
Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో సమంత, కీర్తి సురేష్ తప్పక ఉంటారు. అద్భుతమైన నటనతో అందరి మన్ననలు పొందారు. సమంత గత కొన్నాళ్లుగా అద్భుతమైన సినిమాలు చేస్తూ ఉన్నత స్థాయికి చేరుకోగా, కీర్తి సురేష్.. మహానటి చిత్రంతో టాప్ స్టారర్‌గా మారింది. తాజాగా ఈ అమ్మడు సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ మధ్య సాన్నిహిత్యం ఉండగా, కీర్తి సురేష్, సమంత అప్పుడప్పుడు కలుసుకుంటూ ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు.
తాజాగా కీర్తి సురేష్, సమంత ఒకే ఫ్రేములో కనిపిస్తుండగా, వారిద్దరిని చూసి నెటిజన్స్ థ్రిల్ అవుతున్నారు. ఇద్దరు టాప్ స్టార్స్ ఒకే ఫ్రేములో కనిపిస్తుండడం సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.ఒరామ్యాక్స్ మీడియా అందించిన వివరాల ప్రకారం.. సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంస్థ సర్వే నిర్వహించగా.. సమంతకు 265k ఓట్లు లభించాయి. ఆ తర్వాత రెండో స్థానంలో ఆలియాభట్ నిలిచింది. RRR చిత్రం ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొన్న ఈ నటి 244k ఓట్లు రాబట్టుకొన్నది. ఇక మూడో స్థానాన్ని లేడీ సూపర్ స్టార్ నయనతార సొంతం చేసుకొన్నది. నయనతారకు 218k ఓట్లు లభించాయి.
samantha and Keerthi Suresh in single frame
కత్రినా కైఫ్, కీర్తీ సురేష్, పూజా హెగ్డే వరుసగా 8, 9, 10 స్థానాల్లో నిలిచారు.ఇటీవలే పెళ్లి చేసుకొన్న కత్రినా 145K ఓట్లతో, సర్కారు వారీ పాటతో గ్లామర్ డోస్ పెంచిన కీర్తి సురేష్ 9వ స్థానంలో 128k ఓట్లతో తన ర్యాంకింగ్ మెరుగు పరుచుకొన్నది. 10వ స్థానంలో పూజా హెగ్గే పేలవమైన ఓట్లు సాధించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల కాలంలో వరుసగా మూడు ఫ్లాప్‌లతో బుట్టుబొమ్మ చేదు అనుభవాన్ని చవిచూసింది. కీర్తి సురేష్ ప్రస్తుతం దసరా చిత్రంతో పాటు చిరంజీవి భోళా శంకర్ చేస్తుంది. ఇక సమంత నటించిన శాకుంతలం, యశోద, ఖుషీ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.