Niharika Konidela : సమంత జీవితం నాశనం అయిన ‘ ఆ కారణం ‘ .. ఇప్పుడు నీహారిక కొణిదెల జీవితాన్ని కూడా చేస్తోందా ?
Niharika Konidela : ప్రస్తుతం సోషల్ మీడియాలో నిహారిక కొణిదెల గురించి న్యూస్ వైరల్ అవుతుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే హీరోయిన్ గా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఫ్యామిలీ జొన్నలగడ్డ చైతన్య ఇచ్చి వివాహం చేశారు. అయితే గత కొన్ని రోజులుగా నిహారిక విడాకులు తీసుకోబోతుందని ప్రచారం జరుగుతుంది. దానికి కారణం కూడా లేకపోలేదు రీసెంట్గా జొన్నలగడ్డ చైతన్య సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేశాడు.
అంతే కాదు ఇద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిహారిక విడాకులు తీసుకోబోతుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే నిహారిక లాగే సమంత కూడా డివర్స్ తీసుకునే ముందు తన ఇంటి పేరును మార్చేసింది. నాగచైతన్య అన్ ఫాలో చేసిందని జనాలు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే నిహారిక సమంత జీవితాలలో కో ఇన్సిడెన్స్ గా చాలా విషయాలు ఉన్నాయని సోషల్ మీడియాలో న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం సినిమాలు అంటూ తెలుస్తుంది. సమంత ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించింది.
అలా నటించడం అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేదు. అందుకే అక్కినేని ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసిందని న్యూస్ వైరల్ అవుతుంది. అదేవిధంగా నిహారిక కూడా ఇండస్ట్రీలో కొనసాగడం జొన్నలగడ్డ ఫ్యామిలీకి నచ్చలేదని ఈ క్రమంలోనే చైతన్య నిహారికల మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఆ గొడవలు విడాకులు తీసుకునే వరకు వెళ్లాయనీ ప్రచారం జరుగుతోంది. అయితే అప్పట్లో సమంత చేసిన తప్పే ఇప్పుడు నిహారిక చేస్తుందని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూర్చోని మాట్లాడుకోవాలి కానీ ఇలాంటి డెసిషన్ తీసుకోకూడదని చెప్పుకొస్తున్నారు.